Топ-100
Back

ⓘ దేశాల జాబితాలు ..
                                               

దేశాల జాబితా – ఒకే దేశంతో సరిహద్దు కలిగినవి

ఇది ఒకే దేశంతో సరిహద్దు కలిగిన దేశాల జాబితా. ఆక్రమిత ప్రాంతాలు, గుర్తించబడని దేశాలు ఈ జాబితాలో చేర్చలేదు. ఒకే ఒక్క దేశంతో సరిహద్దు కలిగిన దేశాలు ఆ దేశం తమ కంటే పెద్దదై ఉంటే అది ఆధిపత్యం చేస్తుందేమోననే శంక ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఈ సందేహాలు ఆర్థిక ఆధిపత్యం గురించి ఉంటున్నాయి. కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా డెన్మార్క్, జర్మనీ లను ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భూమార్గం ద్వారానే ఎక్కువ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఈ దేశాలు వాటి ఏకైక పొరుగు దేశంపై బాగా ఆధారపడి ఉంటాయి. భూరవాణా కంటే సముద్ర రవాణా చవక కాబట్టి, వీటిలో కొన్ని దేశాలకు అనేక దేశాలతో సముద్ర పొరుగు ఉన్నట్టుగా భావించవచ్చు. ఉదాహరణక ...

                                               

దేశాల జాబితా – గతకాలం జిడిపి(పిపిపి) వివరాలు

చారిత్రికంగా వివిధ దేశాల, లేదా ప్రాంతాల జిడిపి-పిపిపి - List of countries by past GDP - ఈ జాబితాలో ఇవ్వబడింది. స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం పిపిపి - purchasing power parity PPP. ప్రపంచంలో ఆ దేశం జిడిపి షేరు కూడా ఇవ్వబడింది. 1న శతాబ్దం నుండి 1998 వరకు అంచనాలు మిలియన్ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి. చారిత్రికంగా వచ్చిన రాజకీయ, ఆర్థిక మార్పుల కారణంగా ఈ జాబితాలలో "దేశం" అన్నపదం ఆ దేశ ప్రాంతానికి వర్తిస్తుంది. ఇప్పటి ఒక దేశం గత కాలంలో అన ...

                                               

దేశాల జాబితా – జాతీయ ప్రతిపత్తి ఏర్పడిన తేదీలు

దేశాలు స్వపరిపాలనా స్థితి సాధించిన సంవత్సరాలు క్రమంలో ఈ జాబితా ఇవ్వబడింది. ఇప్పుడున్న స్థితిలో దేశాలు ఇతర దేశాల పాలనకు లోను గాకుండా తమ పాలనకు తామే అధికారం సాధించిన తేదీలు ఇవి. విదేశీ ఆక్రమణ వలన గాని, లేదా విదేశీ జోక్యం ద్వారా పాలకులను మార్చడం వలన గాని ఈ స్వపరిపాలనా స్థితి భంగపడవచ్చును. లిప్యాంతరీకరణలోని ఇబ్బందుల వలన కొన్ని పేరులు ఆంగ్లంలోనే ఉంచబడ్డాయి 1976 సీషెల్లిస్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> జేమ్స్ మంచమ్ James Mancham 1971 బహ్రయిన్ గ్రేట్ బ్రిటన్ ఎలిజబెత్-2 యు.కె. -> Isa ibn Salman al-Khalifa 1993 చెక్ రిపబ్లిక్ చెకొస్లవాకియా Jan Stráský -> Václav Havel 1991 తజకిస్తాన్ ...

                                               

దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు, సేవల మొత్తం ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి. క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి International Monetary Fundలో సభ ...

                                               

దేశాల జాబితా – భవిష్యత్తు జిడిపి(పిపిపి) అంచనాలు

ఈ జాబితాను తాజీకరించాలి ఈ జాబితాలో 2006, 2007, 2008 సంవత్సరాలకు 171 ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు. చైనా రిపబ్లిక్ తైవాన్, హాంగ్‌కాంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ప్రత్యేక పాలనా ప్రాంతం, నెదర్లాండ్స్ యాంటిలిస్ నెదర్లాండ్ రాజ్యంలో భాగం - వీటి జిడిపి-పిపిపి అంచనాలు ఇవ్వబడ్డాయి. ఇరాక్, ఉత్తర కొరియా, సోమాలియా, అండొర్రా, శాన్ మారినో నగరం, మొనాకో, లైకెస్టీన్, మైక్రొనీషియా, పలావు, మార్షల్ దీవులు, నౌరూ, తువాలు, పోర్టోరికో, మకావొ వీటి జిడిపి అంచనా వాయడానికి అగు వివరాలు అందుబాటులో లేనందున వాటిని ఈ జాబితాలో చేర్చలేదు. ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి జ ...

                                               

దేశాల జాబితా – భవిష్యత్తు తలసరి జిడిపి(పిపిపి) అంచనాలు

ప్రపంచ దేశాల భవిష్యత్తు పిపిపి జిడిపి అంచనాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. - List of countries by future GDP per capita estimates - స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం పిపిపి - purchasing power parity PPP. ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. పిపిపి విధానంలో ఆ దేశంలోని ప్రజల స్థితిగతులకు సంబంధించిన సూచికలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. కాని పిపిపి విధానంలో జిడిపి లెక్కించే విషయంలో వివిధ అంచనాలకు ఆస్కారం ఎక్కువ. అదే నామి ...

                                               

దేశాల జాబితా – భవిష్యత్తు నామినల్ జి.డి.పి. అంచనాలు

ప్రపంచంలోని దేశాల భవిష్యత్తు నామినల్ జిడిపి అంచనాలు - List of countries by future GDP estimates - ఈ జాబితాలో ఉన్నాయి. - స్థూల దేశీయ ఆదాయం అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం - purchasing power parity. ఇక్కడ నామినల్ విధానంలో జిడిపి అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ International Monetary Fund వారి లెక్కల ప్రకారం ఇవ్వబడ్డాయి. ఈ అంచనాలు సెప్టెంబరు 2006లో వేసినవి. ఈ గణాంకాలన్నీ ఐ.ఎమ్.ఎఫ్. వారి లెక్కల అనుసారం, అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి జిడిపి బిలియన్ డాలర్లలో ఇవ్వబడింది.

                                               

దేశాల జాబితా – మిలిటరీ వ్యయం

వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం ఈ జాబితాలో చూపబడింది. కొంత సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వెలువరించిన The World Factbook నుండి గ్రహించినది. కొన్ని దేశాల సమాచారం ఆ పుస్తకంలో లేనందున ఆయా దేశాలను ఈ జాబితాలో ఉంచలేదు. కనుక మొత్తం ప్రపంచం మిలిటరీ వ్యయం ఇక్కడ ఇచ్చిన దానికంటే బాగా ఎక్కువ ఉండవచ్చును.

                                               

దేశాల జాబితా – రాజకీయ పార్టీలు లేనివి

అధికారికంగా రాజకీయ పార్టీలు లేని దేశాలు ఈ జాబితాలో ఇవ్వబడినాయి. కొన్ని దేశాలలో రహస్యంగా కొన్ని సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చును. ఫాక్‌లాండ్ దీవులు సెయింట్ హెలినా సౌదీ అరేబియా - రాజకీయ పార్టీలు నిషిద్ధం. గ్వెర్నిసీ పాకిస్తాన్ - ప్రస్తుతం మిలిటరీ పాలనలో ఉన్నది. కేంద్ర పాలిత ట్రైబల్ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు నిషిద్ధం. కువైట్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం. వాటికన్ సిటీ పలావు ఒమన్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం. పిట్‌కెయిర్న్ దీవులు క్రిస్టమస్ దీవులు తువాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - రాజకీయ పార్టీలు నిషిద్ధం. లిబియా - రాజకీయ పార్టీలు నిషిద్ధం. టోకెలావ్ దీవులు కోకోస్ కీలింగ్ దీవులు నార్ఫోక్ ద ...

దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
                                               

దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో

List of countries by population in 1907 1907లో ప్రచురింపబడిన నుట్టల్ ఎన్సైక్లోపీడియా Nuttall Encyclopedia ప్రకారం అప్పటి వివిధ దేశాల జనాభా వివరాలు ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి. ఈ వివరాలు అప్పటికి సాధ్యమైన వనరులద్వారా వేయబడిన అంచనాలు. ఈ పట్టిక అసంపూర్ణంగా ఉంది.

దేశాల జాబితా – కరెంట్ అకవుంట్ బాలన్స్ క్రమంలో
                                               

దేశాల జాబితా – కరెంట్ అకవుంట్ బాలన్స్ క్రమంలో

వివిధ దేశాల కరంట్ అకౌంట్ బాలన్స్ ఈ జాబితాలో ఇవ్వబడింది. వివరాలు మిలియన్ అమెరికన్ డాలర్లలో ఉన్నాయి. The World Factbook ఆధారం. ఎక్కువ భాగం డేటా 2006 అంచనాలకు సంబంధించింది. ఈ జాబితా ప్రకారం 64 దేశాలు మిగులులోనూ, 999 దేశాలు లోటులోనూ ఉన్నాయి.

దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో
                                               

దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో

వివిధ దేశాలలో జననాల రేటు ఈ జాభితాలో ఇవ్వబడింది. ఈ వివరాలు "The World Factbook"లో ఆగస్టు 2006నాటికి లభించినవి. సమాచారం కోసం స్వాధిపత్యం లేనివాటిని కూడా ఈ జాబితాలో చేర్చడమైనది.

దేశాల జాబితా – తీరరేఖ పొడవు క్రమంలో
                                               

దేశాల జాబితా – తీరరేఖ పొడవు క్రమంలో

తీర రేఖ పొడవు క్రమంలో వివిధ దేశాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. వివరాలు 2005 నాటి CIA World Factbook. నుండి గ్రహించబడ్డాయి. తీర రేఖ పొడవు సున్న అయి ఉంటే ఆ దేశం పూర్తిగా ఇతర దేశాల భూభాగాల మధ్య ఉన్నదని గ్రహించాలి. తీర రేఖ పొడవు ఒక en:fractal కొలత గనుక స్కేలు వివరం పెరిగిన కొలదీ తీర రేఖ పొడవు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది.

దేశాల జాబితా – దిగుమతుల క్రమంలో
                                               

దేశాల జాబితా – దిగుమతుల క్రమంలో

దిగుమతుల క్రమంలో వివిధ దేశాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. The World Factbook లోని సమాచారం ఆధారంగా. పోలికల కోసం స్వాధిపత్యం లేని కొన్ని దేశాలు కూడా జాబితాలో ఇవ్వబడ్డాయి. కాని వాటికి ర్యాంకులు చూపలేదు.