Топ-100
Back

ⓘ సినిమా ..
                                               

అనామిక

చిటికెన వేలికి పక్కన ఉన్న వేలు అనగా ప్రస్తుతం ఉంగరపువేలు అంటున్న వేలికి అనామిక అని పేరు. ఒకప్పుడు శివుడు ఈ వేలితోనే బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించాడట. అందుకని అది అపవిత్రం అయిపోయింది అని హిందూ పురాణాలు చెపుతున్నాయి. కాబట్టే యజ్ఞాది కార్యక్రమాలలో దీనిని పవిత్ర పరచటానికి దర్భల పవిత్రంని ఈ వేలికి చుడతారు. ఈ వేలు పేరు కూడా ఎత్తకూడదు, అది అశుభం అని హిందువుల విశ్వాసం. పేరు లేనిది కాబట్టి అనామిక అయ్యింది. మనుషుల చేతి వేళ్లు ఐదింటిలో చిటికెన వేలుకు కనిష్ఠిక అని పేరు. దాని తరువాతి వేలును అనామిక అని అంటారు. ఆ వేలుకు అనామిక అని పేరు రావటానికి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకంలో యిలా సమర్థిస్తున్నాడు. ఈ శ్లోకం ...

                                               

అపార్ట్ ఫ్రం లైఫ్

అపార్ట్ ఫ్రం లైఫ్ 1970లో విడుదలైన జపాన్ చలనచిత్రం. కేయి కుమాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 20వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.

                                               

అభినేత్రి

అభినేత్రి 2016 తెలుగు సినిమా. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని విజయ్‌ అందించాడు. ఈ సినిమాలో ప్రభుదేవా నటీంచాడు. ఈ సినిమాకి త‌మ‌న్‌, జి.వి.ప్రకాష్‌ సంగీతాన్ని సమకూర్చాడు. త‌మ‌న్నా, సోనూసూద్‌ ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని ఎం.వి.వి.సినిమా, బ్లూ స‌ర్కిల్ కార్పొరేష‌న్‌, బి.ఎల్.ఎన్. సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి మనీష్‌ నందన్‌ఛాయాగ్రాహకుడు.

                                               

అష్టా చమ్మా (సినిమా)

అష్టా చమ్మా 2008లో విడుదలయిన హాస్యకథా చలనచిత్రం. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు రచయిత, దర్శకుడు. ఈ సినిమాలో స్వాతి, నాని, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య పాత్రలలో నటించగా తనికెళ్ళ భరణి సహాయక నటుడి పాత్రలో కనిపిస్తారు. అప్పటివరకూ సహాయదర్శకుడిగా పనిచేసిన నాని ఈ సినిమాతో కథానాయకునిగా పరిచయం అయ్యారు. అవసరాల శ్రీనివాస్ కు కూడా ఇది మొదటిచిత్రం.

                                               

ఆడిషన్ (1999 సినిమా)

ఆడిషన్ 1999లో విడుదలైన జపాన్ హర్రర్ సినిమా. తకాషి మైకే దర్శకత్వంలో ఆడిషన్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం జపాన్ సినిమారంగంలో పలు చర్చలకు దారితీసింది.

                                               

ఆల్ ది బెస్ట్ (2012 సినిమా)

ఆల్ ది బెస్ట్ 2012, జూన్ 29న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. డి. చక్రవర్తి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, జె. డి. చక్రవర్తి, లక్కీశర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, హేమచంద్ర సంగీతం అందించారు.

క్లాప్ బోర్డ్
                                               

క్లాప్ బోర్డ్

క్లాప్ బోర్డ్ లేదా క్లాపర్ బోర్డ్ అనునది ఒక చెక్క లేదా ప్లాస్తిక్ తో చెయబదిన పరికరం.దీనిని సినిమా నిర్మాణం లో ఉపయోగించెదరు.ఈ పరికరము ప్రతి సన్నివేశానికి ముందు కొట్టడం వలన ఆ సన్నివేశాలను సమకాలీకరించుటకు వీలుగా ఉంటుంది.క్లాప్ బోర్డ్ చేయు శబ్దము సన్నివేశములను ఎడిట్ చేసి చక్కగా పేర్చుటకు ఉపయోగపడుతుంది., ఎన్ని సన్నివేశాలు చిత్రీకరించారో తెలియజేయుటకు వాడెదరు.

                                               

తెలుగు సినిమా వసూళ్లు

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి. నేపథ్యములో నీలము 30 ఆగస్ట్ న నడుస్తున్న చిత్రాన్ని సూచించును

                                               

పిచ్చోడి పెళ్ళి

ఏయ్ నన్ను చూశావంటే ఉహూ: చెయ్యి వేశావంటే - పి.సుశీల - రచన: గోపి రోషమున్న,వేషమున్నా ఒగరు పొగరు ఉన్నా ఆడది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: గోపి వలపొచ్చిందమ్మో పిల్లకి వలపొచ్చింది వయసొస్తే - ఎస్.జానకి బృందం - రచన: యం.గోపి ఏడుస్తావా ఏడుస్తావా హిచ్చోహాయీ ఎవ్వరేమన్నారె - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు దేవుడు చేసిన పెళ్ళియిదే ఆ దేవుని లీల యిదే - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర

స్క్రీన్ ప్లే
                                               

స్క్రీన్ ప్లే

సినిమా కోసం రచయిత రాసే రచనను స్క్రీన్ ప్లే లేదా స్క్రిప్ట్ అంటారు. ఈ స్క్రీన్ ప్లేలు పూర్తిగా నూతనమైనవి కావచ్చు లేదా అప్పటికే ఉన్న నాటకం, నవల, కథ, ఆత్మకథ వంటివాటి నుంచి స్వీకరించిన అడాప్టేషన్లూ కావచ్చు. స్క్రీన్ ప్లే పాత్రల కదలికలు, నటన, చేష్టలు, ముఖకవళికలు, సంభాషణలు కూడా కలిగివుంటుంది.

                                               

ఐ.యన్. మూర్తి

1950 ప్రారంభంలో చెన్నైకి వచ్చిన మూర్తి, సౌందరరాజన్ అయ్యంగార్, చిత్తూరు వి. నాగయ్య, టిఆర్ రామన్న వంటి దర్శకులతో కలిసి పనిచేశాడు. ఎన్.టి.రామారావుతో కలిసి సీతారామ కళ్యాణం సినిమాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. శ్రీవిద్య, మురళీమోహన్, గిరిబాబు వంటి నటీనటులను సినిమారంగానికి పరిచయం చేశాడు.

రుహానీ శర్మ
                                               

రుహానీ శర్మ

రుహానీ శర్మ 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది. 2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. 2018లో "చి.ల.సౌ." సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.

                                               

సలోని లూత్రా

సలోని లూత్రా సినిమాల్లోకి రాకముందు ముంబై, పాండిచేరిలో థియేటర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆమె 2014లో తమిళ చిత్రం "శరభం" ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సలోని లూత్రా 2020లో విడుదలైన భానుమతి & ఆమె 2014లో తమిళ చిత్రం "శరభం".2014లో ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ లో తమిళ చిత్రం శరభం లో నటనకు గాను ఆమె ఉత్తమ మహిళా విలన్ అవార్డు అందుకుంది. కోవిడ్‌ నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో 2020, జూలై 3న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ సినిమా విడుదలైంది.