Топ-100
Back

ⓘ సంగీత లక్ష్మి. సంగీతం: ఎస్.రాజేశ్వరరావు నిర్మాత: పి.నరసింగరావు పాటలు: ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఏల్చూరి సుబ్రహ్మణ్యం నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్. ..




సంగీత లక్ష్మి
                                     

ⓘ సంగీత లక్ష్మి

  • సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
  • నిర్మాత: పి.నరసింగరావు
  • పాటలు: ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఏల్చూరి సుబ్రహ్మణ్యం
  • నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బసవేశ్వరరావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గిడుతూరి సూర్యం
  • మాటలు: ఆత్రేయ
                                     

1. పాటలు

  • ఔరౌరా ఐదుగురు అన్నదమ్ములు మీరలు సంవాద పద్యాలు - సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  • పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం విషాదం - ఘంటసాల - రచన: ఆత్రేయ
  • చిలకవే రంగైన మొలకవే అలకమాని చెంతజేరి పలకవే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరథి
  • పాటకు పల్లవి ప్రాణం నా జీవన జీవం గానం పాటకు పల్లవి - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  • రాసక్రీడ ఇక చాలు నీకై రాధ వేచె వెయ్యేళ్ళు - ఘంటసాల, సుశీల, ఎస్.జానకి
  • నేను పుట్టిన మట్టి ఇది నేలమీది స్వర్గమిది పాలపొంగు నేల - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  • పాపా పాపా కనుపాప పుత్తడి పాప నెలపాప - సుశీల
  • కలో నిజమో కమ్మని ఈ క్షణము వలో వలపో - ఘంటసాల, సుశీల - రచన: ఏడ్చూరి సుబ్రహ్మణ్యం
  • జగమంతటా నాథమయం హృదయలనేలే రాగమయం - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
  • కదలించే వేదనలోనే ఉదయించును - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: డా॥ సినారె
                                     

2. మూలాలు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల పాటశాల అను పాటల సంకలనం నుంచి.