Топ-100
Back

ⓘ బ్రహ్మవైవర్త పురాణము లో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున ..




                                               

బ్రహ్మవైవర్త పురాణము

బ్రహ్మవైవర్త పురాణము లో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యముగా పరబ్రహ్మ వ్యాప్తము గురించి చెప్పుచున్నది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణము అన్నారు. ఈ పురాణము నాలుగు భాగాలుగా విభజింపబడింది. శ్రీకృష్ణ ఖండము - పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు ప్రకృతి ఖండము - ఆదిశక్తి గురించి, ..

                                               

కూర్మ పురాణము

అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. ఇది మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం. "కూర్మం పృష్ఠం సమాఖ్యాతం" అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్థం అనే రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వార్థంలో 53 అధ్యాయాలు ఉండగా, ఉత్తరార్థంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది. ప్రస్తుతం ఉన్న ప్రతిలో 6.000 శ్లోకాలు ఉన్నాయి. ప్రాంతీయ రాతప్రతుల్లో అధ్యాయాల సంఖ్య మారుతూ ఉంటుంది, కుర్మ పురాణం యొక్క ...

                                               

వామన పురాణము

వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగంలో 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలో సరో మహత్యంగా అనే పేరుతో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలో జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక ...

                                               

స్కాంద పురాణము

స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది. కౌమారి ఖండం కేదార ఖండం అరుణాచల మహత్మ్యం, పూర్వార్థం మహేశ్వర ఖండం ఇందులొ మళ్ళి నాలుగు భాగాలు ఉన్నాయి. అరుణాచల మహత్మ్యం, ఉత్తరార్ధం పురుషోత్తమజగన్నాధ మహత్మ్యం అయోధ్యా మహత్మ్యం కార్తీకమాస మహత్మ్యం వేంకటాచల మాహాత్మ్యం భాగవత మహత్మ్యం వైష్ణవ ఖండం వైశాఖమాస మహత్మ్యం మార్గశీర్ష మాస మహత్మ్యం బదరికాశ్రమ మహత్మ్యం సేతు మహత్మ్యం ధర్మారణ్య ఖండం బ్రహ్మ ఖండం బ్రాహ్మణోత్తర ఖండం కాశీ ఖండం పూర్వార్థం కాశీ ఖండం ఉత్తరార్థం కాశీ ఖండం అవన్య్త మహత్మ్యం అవన్య్త ఖండం రేవాఖండం 84 అధ్యాయాలలొ అవన్య్త ...

                                               

గరుడ పురాణం

గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.

                                               

పద్మ పురాణం

పద్మ పురాణం హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పురాణం యొక్క రాతప్రతులు వివిధ పాఠాంతరాల రూపంలో లభ్యమౌతున్నాయి. వీటిలో రెండు ముఖ్యమైనవి. ఈ రెండింటి మధ్యలో చాలా తేడాలున్నాయి. ఒకటి భారతదేశం తూర్పు ప్రాంతానికి చెందినది కాగా మరొకటి పడమర ప్రాంతానికి చెందినది. ఇది 55.000 శ్లోకాలు కలిగిన పెద్ద గ్రంథాలలో ఒకటిగా చెప్పబడుతున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతులలో సుమారు 50.000 శ్లోకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలోని పాఠ్యా ...

                                               

గోత్ర ప్రవరలు

"గోత్రము" అనగా ఒక వంశాన్ని తెలియుజేయునది, గోత్రపురుషుడు ఆ వంశ మూల పురుషుడు అయివుంటాడు, గోత్రపురుషుడు కేవలం వంశ మూలపురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవర్తకులు కావచ్చును, గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని వీర్య కణాన్ని ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు. మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర ...