Топ-100
Back

ⓘ వృత్తులు ..
                                               

మేదరి

మేదరి ఇది వెనుక బడిన కులం. మహేంద్ర అని కూడా అంటారు. వెదురుతో తట్టలు, బుట్టలు చేస్తారు. వెదురుతో వేయి లాభాలన్నారు. వెదురు బొంగులు తీసుకొచ్చి వాటిని తట్టలు, గంపలు, నిచ్చెనలు, రేషం తట్టలు, చంద్రింకలు తదితర వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ప్లాస్టిక్‌ వస్తువులు విరివిగా అందుబాటులోకి రావడం ఎక్కడ వేసినా ఇబ్బంది లేక పోవడంతో విరివిగా ప్లాస్టిక్‌ల మీదే ప్రజలు మోజు పడుతూ వాటి మీద ఆదరణ చూపుతున్నారు. గతంలో వెదురు తడికలు, వెదురు నిచ్చెనలు విరివిగా వాడేవారు. ప్లాస్టిక్‌ రావడంతో రేషం తట్టలు, మైలబట్టల బుట్టలు, ఇనప నిచ్చెనలు అందుబాటులోకివచ్చి మేదరుల కుల వృత్తి దెబ్బతింది.క్రమేణా వి ...

                                               

వడ్రంగి

విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగం.కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరాలు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో కూడా విశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలోఎక్కడికైనా పోయి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి.

                                               

వేట

వేట ప్రాచీనకాలంలో జీవనాధారమైన వృత్తి. అనాది కాలంలో ఆహారం కోసం మాత్రమే వేటాడే మనిషి తర్వాత కాలంలో వినోదం కోసం లేదా వ్యాపారం కోసం జంతువులను, పక్షులను చంపడం ప్రారంభించాడు. ఇలా వేటాడే వ్యక్తిని వేటగాడు లేదా బోయవాడు అంటారు. వేట మూలంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో జీవులను వేటాడడం చాలా దేశాలలో చట్టరీత్యా నిషేధించడం జరిగింది. జాలరి వాళ్ళు నదులు, సముద్ర జలాల్లో చేపలను ఆహారం కోసం వలల సహాయంతో పట్టుకోవడం లేదా చంపడం కూడా వేట కిందకే వస్తుంది. సాధారణంగా జింకలను, పందులను మాంసం కోసం వృత్తి రీత్యా వేటాడుతారు. పులులు, సింహాలు, ఏనుగులను వినోదం కోసం వేటాడుతారు. ఏనుగులు చాలా బలమైన జ ...

                                               

వైద్యుడు

వైద్యుడు అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు. వైద్యనికి మూలం ధన్వంతరీకులు ప్రస్తుతరోజుల్లో వీరిని నాయిబ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు.వీరి కుల దైవము శ్రీ మహావిష్ణువు అవతారమైన వైద్యనారాయణ ధన్వంతరి స్వామి. ప్రఖ్యాతి చెందిన వీరి కుల వైద్యులు ఆచర్య చరక,ఆచర్య శుశృత,ఆచర్య ఊపాలి.క్షవరము వైద్యములో ఒక భాగాము దినినే క్షవరకర్మ అని కుడా అంటారు క్షవర వృత్తిదారులు వైద్య బ్రాహ్మణులే, వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.

                                               

వ్యభిచారం

వ్యభిచారం లేదా పడుపు వృత్తి అంటే డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని వేశ్యలు అంటారు. కొంత మంది స్త్రీలు పేదరికం, ఆకలి వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంత మంది స్త్రీలు తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రభావం వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాలు పేరుతో అమాయక బాలికలని నిర్భందించి వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. జెర్మనీ లాంటి కొన్ని దేశాలలో మాత్రమే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం జరిగింది. ఇరాన్ వంటి దేశాలలో వ్యభిచారానికి మరణ శిక్ష వేస్తారు. కులట, జారస్త్రీ, వేశ్య, లంజ లేదా వెలయాలు అనగా బ్రతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో రాజులు, చక్రవర్త ...

                                               

హైవే పోర్టల్ పోలీస్

హైవే పోర్టల్ పోలీస్ Highway patrol police హైవే రహదారి పోర్టల్ పోలీస్ పర్యవేక్షించే స్థానిక ప్రాంతీయ పోలీసు ఏజెన్సీలో రహదారులు, హైవేలు, వివరాలు ట్రాఫిక్ భద్రత వర్తింపు అమలు ప్రయోజనం, విధుల కోసం ప్రధానంగా రూపొందించినవారు. వాస్తవానికి, చాలా దేశాల్లో, ట్రాఫిక్ పోలీసుగా, ఇతర దేశాల్లో ఈ పదం సాధారణంగా సూచించడానికి ఉపయోగిస్తారు.

...
...