Топ-100
Back

ⓘ వ్యవసాయం ..
                                               

అంటుకట్టుట

అంటుకట్టుటను ఆంగ్లంలో గ్రాఫ్టింగ్ లేక గ్రాఫ్‍టేజ్ అంటారు. అంటుకట్టడం అనేది తోటపనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, అనగా ఒక మొక్క కణజాలముతో, మరొక మొక్క నాడీ కణజాలము కలసేలా అమర్చటం. ఈ నాడి కలయికను inosculation అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అలైంగిక పద్ధతిలో, సాధారణంగా హార్టికల్చర్, వ్యవసాయ సంబంధిత మొక్కలను వాణిజ్యపరంగా వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తారు. చాలా సందర్భాలలో, ఒక మొక్కను ఆ మొక్క యొక్క వేర్ల తోటి ఎంపిక చేస్తారు, ఈ విధంగా ఎంపిక చేసిన ఈ మొక్కను కాండం లేదా వేరు కాండం అంటారు. మరొక మొక్క ఎంపికను ఆ మొక్క యొక్క కాండం, కొమ్మలు, ఆకులు, పువ్వులు, లేదా పండ్లతో కూడిన భాగాలను ఎంపిక చేస్తారు, ఈ వ ...

                                               

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలంలోని లాం గ్రామ పంచాయితీ పరిధిలో కేంద్రంగా ఉన్న ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం.

                                               

ఇ-చౌపల్

ఇ-చౌపల్ అన్నది అంతర్జాలం ద్వారా గ్రామీణ రైతులు సోయా చిక్కుళ్ళు, గోధుమలు, కాఫీ, రొయ్యలు వంటి వ్యవసాయ, ఆక్వాకల్చర్ ఉత్పత్తులు పొందడానికి ఐటిసి లిమిటెడ్ చేసిన ఇనిషియేటివ్. ఇ-చౌపల్ చిన్న చిన్న కమతాలుగా విభజితం కావడం, బలహీనమైన మౌలిక వసతులు, మధ్యవర్తుల ప్రమేయం వంటి అనేక సమస్యలు ఎదుర్కొనే భారతీయ వ్యవసాయ రంగపు సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా భారతదేశపు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్, వ్యవసాయ సమాచారం వంటివి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కంప్యూటర్లను ఏర్పాటుచేశారు.

                                               

ఎండుగడ్డి

ఎండుగడ్డి ని చొప్ప అని కూడా అంటారు. ఇది ఒక వ్యవసాయ ఉత్పత్తి, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి మొక్కల నుండి ధాన్యాన్ని సేకరించిన తరువాత ఎండిన కాండాలను ఎండుగడ్డి అంటారు. ఎండుగడ్డిని ఆంగ్లంలో స్ట్రా అంటారు. ఎండుగడ్డి ధాన్యజాతి పంటలైనటు వంటి బార్లీ, వోట్స్, వరి, రై, గోధుమల నుండి సగం పైనే దిగుబడి వస్తుంది. ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంధనంగా, ఇంటి పైకప్పుగా, బుట్టలు తయారీకి, ఉపయోగపడుతుంది. వీటిని దగ్గరగా చుట్టి నిల్వ చేస్తారు. వీటిని ఒక తీగతో చుట్టి బేల్స్ గా తయారుచేస్తారు. వీటిని దీర్ఘచతురస్రాకారంగా గానీ, గుండ్రంగా గానీ వాటి ఉపయోగానికి తగినట్లు తయారుచేసి భద్రపరుస్తారు.

                                               

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా, ఎనుమాముల గ్రామంలో ఉంది. దాదాపు 117 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.

                                               

కంకుల గుండు

కంకుల గుండు ను కంకల గుండు అని కూడా అంటారు.ఈ గుండు రాతితో తయారుచేసినదై ఉంటుంది. ఇది స్థూపాకార ఆకృతి కలిగి ఉండును.దీని వ్యాసం సుమారు 1 మీటరు ఉంటుంది. ఈ స్థూపాకారాకృతిలో గల రాతి అక్షం వద్ద ఇనుప చువ్వ ఉంటుంది. ఇది ఆ గుండు తన అక్షం పై తిరుగుటకు ఈ చువ్వ వినియోగ పడుతుంది. కంకుల నుండి గింజలను వేరు చేయడానికి ఈ కంకుల గుండును ఉపయోగిస్తారు. కల్లంలో కంకులను పరచి వాటిపై కంకుల గుండును ఎద్దులకు కట్టి తిప్పడం ద్వారా కంకుల నుండి గింజలు విడిపోతాయి. కంకుల నుండి విడిపోయిన గింజలను చేటతో తూర్పారబట్టడం ద్వారా వేరు చేసి భద్రపరుస్తారు. ప్రస్తుతకాలంలో కంకుల గుండును చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. నేడు కంకులగుండు స్థ ...

                                     

ⓘ వ్యవసాయం

 • ఆహ ర న న మ త, న ర, ఇ ధన న న ఉత పత త చ యట న న వ యవస య ల ద క ష Agriculture అ ట ర వ యవస య య క క చర త ర మ నవ చర త రల అత ప ద ద అ శమ ప రప చవ య ప త
 • ప ర క త క వ యవస య Organic Farming స ద ర య వ యవస య ల ప రక త న ప రక త వనర లన ప డ చ యక డ వ యవస య చ యబడ త ద ప ర త య వ త వరణ న న వ ట ప నర త ప దక
 • ప రక త వ యవస య అన ద జపన స ర త తత వవ త త అయ న మసన బ ఫ క ఒక 1913 2008 ప ర చ ర య ల క త స క చ చ న పర య వరణ వ యవస య వ ధ న ఈ వ ధ న న న ఆయన 1975
 • స ద ర య వ యవస య Organic Farming అనగ ఎట వ ట రస యన ఎర వ ల ప ర గ ల మ ద ల వ డక డ క వల ప రక త స ద ధమ న ఎర వ ల వ ప ప డ వ ట పద ర ధ ల వ డ ప టల
 • ప ట ట బడ ల న ప రక త వ యవస య స భ ష ప ల కర గ ర ప ట ట బడ ల న ప రక త వ యవస య అనబడ శ స త రబద ధమయ న వ యవస య పద ధత న 1998 ల ర ప ద చ ర హర త వ ప లవ
 • న డ చ న న తరహ వ యవస య ఆచర చబడ ద ఇట వల ఇద పర శ రమ వ యవస య న క ప రత య మ న య ల ద మర త వ స త త గ అవధ రణ ర ధకమ న వ యవస య ల ద ప రధ న గ మ దట
 • ర త న స త వ యవస య స బ ధ చ న వ జ ఞ న న న అ ద చ మ సపత ర క. ఈ పత ర క స ప దక డ వ కట శ వరర వ హ దర బ ద న డ వ ల వడ త న నద ర త లన ప ర త సహ చ ద క
 • జ ల ల 1882ల బళ ల ర జ ల ల న డ వ డద స ఏర ప ట చ స ర ఈ ప ర త ల న వ యవస య ప రధ న గ వర ష ధ ర త ఇక కడ ప డ చ మ ఖ య ప టల వ ర శనగ, వర పత త జ న న
 • వ యవస య చ స ఆహ ర న న మ డ సర క న ప డ చ వ యక త న ర త అ ట ర వ యవస యద ర డ అన క డ అ ట ర ప టల ప డ చ వ ర న క క, మ మ డ క బ బర ద ర క ష వ ట
 • ప ట ద ద ప ప రప చ ల న అన న ప ర త లల స థ న క ప చ గ న న అన సర చ వ యవస య చ స త ట ర ప చ గ న న అన సర చ వ స ప టల వలన ప ట స లభ గ బతకడమ క క డ
 • ప ర గ త న న జన భ అవసర లక త ర చ ఆహ ర త పత త న ప చడ న క వ యవస య Agriculture ల ఎర వ ల Fertilizers వ స త త గ ఉపయ గ ల ఉన న య ఎర వ ల చ న క
అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ
                                               

అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ

అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అనేది ఫిలిప్పీన్స్లో ప్రధాన కార్యాలయంతో, పదిహేడు దేశాలలో 1.300 మంది సిబ్బంది గల ఒక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణ సంస్థ. ఐఆర్‌ఆర్‌ఐ వరి రకాల అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. ఇది 1960లలో ఆసియాలో కరువును పారద్రోలిన హరిత విప్లవమునకు దోహదపడింది.

                                               

నారుమడి

నారుమడిని పది నుండి పన్నెండు రోజుల ముందుగానే దమ్ము చేసి నీటితో నింపి, చదును చేయాలి. నారుమడికి సాగునీరు అందించేందుకు, నీరు ఎక్కువైనప్పుడు లేక మురికి నీటిని బయటికి పంపేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.

మాగాణి
                                               

మాగాణి

మాగాణి అనగా సారవంతమైన పుష్కలంగా నీటి సౌకర్యం గల వ్యవసాయ భూమి. ఈ మాగాణి నేలలు ఎక్కువగా చెరువు నీటి పారుదల కింద ఉంటాయి. ఈ మాగాణి నేల వరి పంటకు అనుకూలంగా ఉంటుంది.

మేత
                                               

మేత

మేత లేదా పశుగ్రాసం ఏదైనా వ్యవసాయ సంబంధంగా ఏర్పడిన శాకాహారం దీనిని పశువులు ఇతర జంతువులు బ్రతకడానికి ఆహారంగా తీసుకుంటాయి. బర్రెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, కోళ్లు, పందులు వంటి వాటికి అందించే ఆహారంను మేత అంటారు.ముఖ్యంగా మేత మొక్కల నుండి లభిస్తుంది. ఈ మేతను మనుషులు రకరకాల పద్ధతులలో పెంపుడు జంతువులు తినేందుకు వాటికి అనువుగా ఉండే విధంగా తయారు చేసి ఉదాహరణకు పొడవుగా ఉండే గడ్డి మొక్కలను పశువులు తినేందుకు చిన్న చిన్న ముక్కలుగా నరికి గాటిలో వేస్తారు.

రబీ పంట
                                               

రబీ పంట

రబీ పంట శరదృతువులో నాటిన, శీతాకాలం సీజన్ లో కోతకు వచ్చే వ్యవసాయ పంటలను సూచిస్తుంది. రబీ అనే పదం అరబిక్ పదమైన వసంతరుతువు నుండి ఉద్భవించింది. ఈ పదాన్ని భారత ఉపఖండంలో ఉపయోగిస్తున్నారు.

                                               

శంఖు రోగం

పంటలకు, పైరులకు వచ్చే రోగాలలో పల్లాకు తెగులు అనేది ఒక రోగము. దీన్నే పల్లాకు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన. పంటకు సంభందించిన మొక్కల ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి అవుతుంది.

Users also searched:

...