Топ-100
Back

ⓘ తెలుగు సినిమా నటీమణులు. డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క ..




తెలుగు సినిమా నటీమణులు
                                     

ⓘ తెలుగు సినిమా నటీమణులు

డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క్రింది జాబితాలో వారి పేర్లు పొందుపరచబడ్డాయి. వీరిలో కొందరు దశాబ్దాలుగా చిత్రరంగంలో రాణిస్తూ వందల కొద్దీ సినిమాలలో నటించినవారు, మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగయినవారు. ఎవరెన్ని చిత్రాలలో నటించారనే విషయంతో సంబంధం లేకుండా కనీసం ఒక చిత్రంలోనయినా ప్రాధాన్యతగల పాత్రలో నటించిన నటీమణుల పేర్లను ఇక్కడ చూడవచ్చు.

ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన నటీమణుల పేర్లను ఈ క్రింది సూచనలకనుగుణంగా ఇక్కడ పొందుపరచ వచ్చు

  • ఇది తెలుగు సినిమాలలో నటించిన నటీమణుల పేర్ల జాబితా మాత్రమే. దయచేసి ఇతర భాషలలో మాత్రమే నటించిన ప్రసిద్ధ నటీమణుల పేర్లను ఇక్కడ రాయవద్దు. ఉదాహరణకు, రాణీ ముఖర్జీ లేదా మాధురీ దీక్షిత్. వీరు తెలుగు సినిమాలలో ఎప్పుడూ నటించలేదు. కనుక వీరి పేర్లు ఇక్కడ రాయవద్దు.
  • కొందరు నటీమణులు వారి ఇంటి పేరు, లేదా వారు నటించిన మొదటి సినిమా పేరుతో సహా ప్రసిద్ధులు. అటువంటి వారి మొదటి పేరు ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో ఆ అక్షర క్రమంలో వస్తారని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, షావుకారు జానకి పేరు జ అక్షరం క్రింద, బి.సరోజాదేవి పేరు స అక్షరం క్రింద వస్తాయి.
  • ఒక నటీమణి పేరు రాయబోయే ముందు ఆ పేరు అప్పటికే ఉందేమో సరిచూసుకోండి. అలా సరిచూసుకునేటప్పుడు మీరు సరయిన అక్షరం క్రింద చూస్తున్నారో లేదో గమనించండి. పై ఉదాహరణను గుర్తుంచుకోండి.
  • ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు నటీమణులు ఉన్నప్పుడు వారికి సంబంధించిన ప్రముఖ చిత్రాన్నో, మరో విశేషాన్నో పేరు పక్కన ప్రస్తావించండి.
  • పేర్లన్నీ తెలుగు వర్ణమాల ప్రకారం అక్షర క్రమంలో రాయబడ్డాయి. దయచేసి మీరు రాయదలుచుకున్న పేరును సంబంధిత అక్షరం క్రింద మాత్రమే రాయండి.
  • చివరగా, ఇది కేవలం కథానాయికలకు ఉద్దేశించిన పట్టిక కాదు. సహాయ నటి, బాల నటి, హాస్య నటి, నాట్యతార, ఇలా పలు విధాల పాత్రలలో కనిపించిన వారి పేర్లు కూడా ఇక్కడ పొందుపరచ వచ్చు.

ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన తెలుగు నటీమణుల పేర్లను ఈ క్రింది అక్షర క్రమంలో పొందుపరచ వచ్చు

                                     

1. అ

  • అర్చన
  • అనూ వైష్ణవి
  • అదితి శర్మ
  • అభిరామి - చెప్పవే చిరుగాలి
  • అమృతా రావు - అతిధి
  • అమల
  • అర్చన గుప్తా
  • అనిత - అనిత నటించిన తొలి తెలుగు చిత్రం తేజ దర్శకత్వం వహించిన నువ్వు-నేను. అనిత నటించిన ఇతర తెలుగు చిత్రాలు - నువ్వు-నేను, నేనున్నాను ప్రత్యేక నృత్యం, తొట్టి గ్యాంగ్
  • అమీషా పటేల్
  • అమూల్య
  • అనితా రెడ్డి
  • అనుష్క
  • అనురాధ
  • అక్షా పార్ధసాని- యువత, రైడ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, కందిరీగ మొదలైన సినిమాలలో నటించింది.
  • అభినయశ్రీ - ఆర్య, హంగామా
  • అనూజ
  • అన్షు - తెలుగులో అన్షు నటించినవి మూడు చిత్రాలు మాత్రమే. అవి మన్మధుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ. మిస్సమ్మలో ఆమెది అతిథి పాత్ర మాత్రమే.
  • అదితి అగర్వాల్
  • అపూర్వ
  • అర్చనా పూరణ్ సింగ్
  • అన్నపూర్ణ
  • అను
  • అసిన్
                                     

2. ఆ

  • ఆమని
  • ఆయేషా జుల్కా
  • ఆషా సైనీ - ఆషా సైనీ ఇటీవల మయూరిగా పేరు మార్చుకుంది. ఈమె నటించిన తెలుగు చిత్రాలు - 143, నువ్వు నాకు నచ్చావ్
  • ఆయేషా జలీల్ - గోదావరి, ఆట
  • ఆయేషా టకియా
  • ఆర్తీ అగర్వాల్
  • ఆరతీ ఛాబ్రియా
  • ఆవని
  • ఆముక్త మాల్యద - స్వరాభిషేకం
                                     

3. అం

  • అంకిత
  • అంజలా జవేరి - ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, రావోయి చందమామా
  • అంజలి
  • అంబిక - దక్షిణ భారత సినిమా నటి. ఈమె అనేక కన్నడ సినిమాళ్లో నటించింది. అంబిక నటించిన తెలుగు చిత్రాలు - మానాన్నకి పెళ్లి
  • అంజలీ దేవి
                                     

4. క

  • కన్నాంబ
  • కౌష - అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి., మంత్ర
  • కల్పన
  • కమలాబాయి, సురభి
  • కవిత
  • కీర్తి సింగ్ - నా పిలుపే ప్రభంజనం, ఉమ్మడి మొగుడు
  • కీర్తి చావ్లా
  • కౌసల్య
  • కుష్బూ
  • కుచలకుమారి
  • కీర్తన - గణేష్
  • కాంచనమాల
  • కావ్య
  • కత్రినా కైఫ్
  • కమలిని ముఖర్జీ
  • కావేరి
  • కల్యాణి
  • కుయిలీ
  • కృష్ణకుమారి
  • కల్పనా రాయ్
  • కిరణ్ రాథోడ్ - అందరూ దొంగలే, దొరికితే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
  • కనక - బ్రహ్మర్షి విశ్వామిత్ర
  • కాంచన
  • కీర్తి రెడ్డి
  • కావేరి ఝా - నగరం
  • కృష్ణవేణి
  • కంచన్ - ప్రేమ పుస్తకం, ఒన్ బై టు
  • కాజల్ అగర్వాల్
                                     

5. గ

  • గౌరీ ముంజాల్
  • గౌతమి
  • గీత
  • గోపిక - నా ఆటోగ్రాఫ్, లేత మనసులు, యువ సేన, వీధి
  • గౌరీ పండిట్
  • గజాలా షేక్
  • గాయత్రి
  • గిరిజ పాత తరం ప్రముఖ హాస్య నటి
  • గీతాంజలి
  • గిరిజ గీతాంజలి చిత్ర కథానాయిక
                                     

6. జ

  • జానకి, డబ్బింగ్ - శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, శృతిలయలు, స్వాతిముత్యం, స్వాతికిరణం
  • జుబైద్ ఖాన్
  • జెనీలియా
  • జుహీ చావ్లా
  • జయలలిత నర్తకి, హాస్య నటి
  • జాహ్నవి
  • జయప్రద
  • జయంతి
  • జయసుధ
  • జయలలిత పాత తరం కథానాయిక, తమిళనాడు ముఖ్యమంత్రి
  • జానకి, షావుకారు
  • జ్యోతిక
  • జయచిత్ర
  • జ్యోతిలక్ష్మి
  • జయమాలిని
  • జరీనా వహాబ్
  • జ్యోతి
  • జమున
  • జయమాల
  • జెన్నిఫర్
                                     

7. న

  • నేహా శర్మ
  • నికోలెట్ బర్డ్ - కలకత్తాకు చెందిన భారతీయ ఫ్యాషన్ మోడల్. తెలుగు సినిమా ప్రేక్షకులకు బాస్ చిత్రములో ఒక ప్రత్యేక నృత్యం ద్వారా పరిచయమైంది. నికొలెట్ జంబోక్స్ నిషా మిక్స్, అఖియా మిలాకే నహీ జానా పాప్ అల్బంలలో కనిపించింది. ఈమె హోండా షైర్, గార్నియర్ ఫ్రూట్స్, ఎల్లె 18, డోయ్ కేర్ వంటి వాటికి వ్యాపార ప్రకటనలు చేసింది.
  • నయన తార
  • నయన హర్షిత
  • నేహా
  • నిరోషా
  • నమ్రతా శిరోద్కర్
  • నగ్మా
  • నికిత
  • నిర్మలమ్మ
  • నిర్మల, వెన్నిరాడై
  • నమిత
  • నిక్కీ గల్రానీ
  • నికోల్
  • నేహా జుల్కా
  • నేహా పెండ్సే
  • నవనీత్ కౌర్
  • నళిని
                                     

8. ప

  • పూజ
  • ప్రీతి వర్మ
  • పూర్ణిమ
  • ప్రియా గిల్
  • పండరీబాయి
  • పూర్ణిమా జయరామ్
  • ప్రేమ
  • పూనమ్ కౌర్
  • పూజిత
  • పవిత్ర
  • ప్రియా బెనర్జీ
  • పూనమ్ సింగార్
  • పద్మా హేమమాలిని
  • ప్రియమణి
  • పూనమ్ బాజ్వా
  • ప్రీతి జింటా
  • ప్రియా రామన్ -తమిళ చిత్రపరిశ్రమకు సంబంధించిన నటి. ఈమెను ప్రఖ్యాత తమిళ నటుడు రజనీకాంత్ తన సొంత చిత్రం వన్ని ద్వారా పరిచయం చేసాడు. తెలుగు పరిశ్రమకు దర్శకుడు కోడి రామకృష్ణ తన మిత్రుడు కాస్ట్యూమ్ కృష్ణ చిత్రం మనసున్న మారాజుతో పరిచయం చేసాడు. ఈ చిత్రంలో కథానాయకుడు అర్జున్. ఈమె నటించిన తెలుగు చిత్రాలు - శుభసంకల్పం
  • ప్రియాంక చోప్రా
  • పార్వతీ మెల్టన్
  • పాకీజా
  • పోలిన్
  • ప్రీతి జింగ్యాని
  • పూజ హెగ్డే
  • పూజ బాత్రా
  • పద్మిని
                                     

9. ఫ

  • ఫరా
  • ఫర్జానా - ఈమె మొదట హిందీ చిత్ర రంగంలో నృత్య దర్శకురాలుగా పనిచేస్తుండేది. ఈమెను నిధి ప్రసాద్ తన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసారు. ఈమె నటించిన ఇతర సినిమాలు - బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ 2008, సీమ శాస్త్రి 2007, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా 2007
                                     

10. మ

  • మమతా కులకర్ణి
  • మంజు భార్గవి
  • ముంతాజ్
  • మహాలక్ష్మి
  • మీరా చోప్రా
  • మీనా కుమారి
  • మాళవిక
  • మనోచిత్ర
  • మాళవిక - ఆనందభైరవి
  • మీనా
  • మాలాశ్రీ
  • మూన్ మూన్ సేన్
  • మనోరమ
  • మహేశ్వరి
  • మాన్య
  • మనీషా కోయిరాలా
  • మల్లికా కపూర్
  • మోహిని
  • మేఘనా నాయుడు
  • మాధురి
  • మంజుల
  • మంజుల, కన్నడ
  • మధుమిత
  • మోనా చోప్రా - ఎ ఫిల్మ్ బై అరవింద్
  • మాధవి
  • మమతా మోహన్ దాస్
  • మధురిమ - గన్ షాట్
  • మధు శాలిని
  • మమత
  • మధుబాల
  • ముమైత్ ఖాన్
                                     

11. ర

  • రుతిక
  • రాధిక
  • రాధ
  • రిచా పల్లాడ్
  • రోజారమణి
  • రంజని
  • రక్షిత
  • రమా ప్రభ
  • రూప
  • రూపిణి
  • రచనా బెనర్జీ
  • రమ్యశ్రీ
  • రాజేశ్వరి, ఢిల్లీ
  • రాణి
  • రేఖ
  • రాగిణి
  • రజని
  • రీమా సేన్
  • రవీనా టాండన్
  • రామేశ్వరి, తాళ్లూరి
  • రంజిత - ఎన్ కౌంటర్
  • రేణుకా సహాని - మనీ, మనీ మనీ
  • రతి అగ్నిహోత్రి
  • రోషిణి
  • రాజసులోచన
  • రతి
  • రేవతి
  • రామతిలకం
  • రాజశ్రీ
  • రవళి
  • రంభ
  • రోజా
  • రోహిణీ హట్టంగడి
  • రిమ్మీ సేన్
  • రాశి
  • రేణూ దేశాయ్
  • రోహిణి
  • రహస్య
  • రేఖ వేదవ్యాస్ - ఆనందం, ఒకటో నంబరు కుర్రాడు
  • రమ్యకృష్ణ
                                     

12. వ

  • వందనా మీనన్
  • విజయ, కె.
  • వనితా రెడ్డి
  • వరలక్ష్మి, జి.
  • విజయలలిత
  • విజయ, వై.
  • వరలక్ష్మి, ఎస్.
  • వహీదా రెహమాన్
  • వాణిశ్రీ
  • వేద
  • విజయలక్ష్మి
  • విదిష
  • వాణీ విశ్వనాధ్
  • వరలక్ష్మి, పి.
  • విజయ నిర్మల
  • విజయశాంతి
  • వైజయంతిమాల
  • వేదిక
  • వర్షా ఉస్గోవ్ కర్
                                     

13. శ

  • శ్రీదేవి
  • శిల్పా శిరోద్కర్
  • శోభన
  • శ్రీదేవి విజయ్ కూమార్
  • శ్రియా
  • శరణ్య
  • శారద
  • శిల్ప
  • శ్యామల గౌరి
  • శ్రీప్రియ
  • డిస్కో శాంతి
  • శిల్పా శెట్టి
  • తెలంగాణ శకుంతల
  • శ్రధ్దా దాస్
  • శృతి
  • శ్రేయా రెడ్డి - అమ్మ చెప్పింది, పొగరు, అప్పుడప్పుడూ
  • పావలా శ్యామల
  • శ్రద్ధా ఆర్య
  • శృతిహాసన్
  • జూనియర్ శ్రీరంజని
  • శ్రీరంజని సీనియర్
                                     

14. స

  • సౌందర్య జయమాల
  • సలోని
  • సుమన్ రంగనాధ్
  • సంఘవి
  • సాక్షీ శివానంద్
  • సంగీత - పెళ్లాం ఊరెళితే, విజయేంద్ర వర్మ, ఆయుధం, ఖఢ్గం
  • సుప్రియ
  • సుహాసిని జూనియర్ చంటిగాడు
  • సోనాల్ చౌహాన్
  • సుహాని కలిత
  • సాక్షి చౌదరి
  • సుస్మితా సేన్
  • సిమ్రాన్
  • సునందా భార్గవి
  • సమంత
  • సింధూర గద్దె
  • సమీక్ష
  • సుధ
  • సురేఖ
  • సాగరిక
  • సింధూ తులాని
  • సీత
  • సునయన
  • సదా
  • సునీతా వర్మ
  • సుహాసిని
  • సిల్క్ స్మిత
  • స్నేహ
  • సమీరా రెడ్డి
  • సయాషానటి
  • స్మితా మాధవ్
  • స్వప్న
  • స్వర్ణ మాల్య
  • సింధు మీనన్
  • సింధుజ
  • సౌందర్య
  • సరిత
  • సుమలత
  • సోనాలి బింద్రే
  • సోనియా అగర్వాల్
  • ఇ.వి.సరోజ
  • సుమంగళి
  • కోవై సరళ
  • సుకన్య
  • సావిత్రి
  • బి.సరోజా దేవి
  • సుమతి
  • స్మిత గాయని
  • సాధన
  • సులక్షణ
  • సూర్య కాంతం
  • సుమ