Топ-100
Back

ⓘ అనామిక. చిటికెన వేలికి పక్కన ఉన్న వేలు అనగా ప్రస్తుతం ఉంగరపువేలు అంటున్న వేలికి అనామిక అని పేరు. ఒకప్పుడు శివుడు ఈ వేలితోనే బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించాడట. అందు ..
                                     

ⓘ అనామిక

చిటికెన వేలికి పక్కన ఉన్న వేలు అనగా ప్రస్తుతం ఉంగరపువేలు అంటున్న వేలికి అనామిక అని పేరు. ఒకప్పుడు శివుడు ఈ వేలితోనే బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించాడట. అందుకని అది అపవిత్రం అయిపోయింది అని హిందూ పురాణాలు చెపుతున్నాయి. కాబట్టే యజ్ఞాది కార్యక్రమాలలో దీనిని పవిత్ర పరచటానికి దర్భల పవిత్రంని ఈ వేలికి చుడతారు. ఈ వేలు పేరు కూడా ఎత్తకూడదు, అది అశుభం అని హిందువుల విశ్వాసం. పేరు లేనిది కాబట్టి అనామిక అయ్యింది.

మనుషుల చేతి వేళ్లు ఐదింటిలో చిటికెన వేలుకు కనిష్ఠిక అని పేరు. దాని తరువాతి వేలును అనామిక అని అంటారు. ఆ వేలుకు అనామిక అని పేరు రావటానికి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకంలో యిలా సమర్థిస్తున్నాడు.

ఈ శ్లోకం తాత్పర్యం గమనిస్తే ఏ వస్తువునైనా మనం లెక్కించేటప్పుడు ఎడమ చేతి వేళ్లు చాపి కుడిచేతి చూపుడు వేలుతో ఒకటి అని ఎడమచేతి చిటికెన వేలు మడిచి, రెండు అని దాని తరువాతివేలును మడిచి క్రమంగా లెక్కపెడతాము. పూర్వకాలమందు కవులను లెక్క పెట్టవలసి వచ్చినప్పుడు కాళిదాసు పేరు మొదట చెప్పి చిటికెన వేలు కనిష్ఠికను ముడుచుచు వచ్చారు. అది మొదలుకొని నేటి వరకు కాళిదాసుతో సమానుడైన కవీశ్వరుడు రెండవవాడు లేకపోవుటచే చిటికెన వేలు తరువాత ఉన్న వేలును మడిచి లెక్క చెప్పుటకు కవి దొరకలేదు. ఆ వేలుకు నామకుడు ఎవ్వడూ దొరకలేదు కాబట్టే ఆ వేలుకు అనామిక అనే పేరు సార్థకమైనదని ఆ కవి చమత్కారంగా చెప్పాడు.

                                     

1.1. ఇతర వ్యాసాలు అనామిక నవల

ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి వ్రాసిన నవల "అనామిక

ప్రతిభ ఉన్నంత మాత్రాన ప్రజ్ఞావంతులు కాలేరు. ప్రతిభను రాణింప చేయగల దోహదకారులు కావాలి. ప్రమిదలో చమురుపోస్తాం. జ్యోతిని వెలిగించుతాం. కాని, ఆ జ్యోతిని కొడిగట్టకుండ ఎగద్రోయడానికి ఒక చిన్న సమిథ అవసరము.ఆ చిన్ని సమిథ ప్రాముఖ్యత గుర్తించినది ఎందరు?తన సేవను ఎవరూ గుర్తింపక నేలపాలయ్యే ఆ ‘అనామిక’కు కూడా ఒక మనసూ, తపన వుంటాయి.కొందరు సేవలు అందుకోవటానికి జన్మిస్తారు. కొందరి జన్మలు కేవలం త్యాగం కోసమే. అనాదిగా వస్తూన్న ‘అనామిక’ కథకు పరిష్కారం లేకున్నా పరితాపం మాత్రం తప్పదు.అలసిసొలసి ఇంటికి వచ్చిన పురుషునికి, కావలసిన స్త్రీ నిర్లక్ష్యం చేస్తే? నిరాశా తైలంలో మునిగి జీవనజ్యోతి ఆరేవేళ ఆమెను రక్షించి జ్యోతిని దేదీప్యమానంగా నిలిపిఉంచిన ఆమె ‘అనామిక’యే కావచ్చు కానీ చిరస్మరణీయ. ఈ నవల ఆంధ్రులు అభిమానించే రచయిత్రి శ్రీమతి ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి కలం నుంచి వెలువడినది.

                                     

1.2. ఇతర వ్యాసాలు అనామిక సినిమా

ఎండేమోల్ ఇండియా, లాగ్‌లైన్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. హైదరాబాద్‌లోని ముర్గి మార్కెట్, చూడి బజార్, సుల్తాన్ బజార్, చార్మినార్, బేగమ్ బజార్ ప్రాంతాల్లో జనసంచారం మధ్య ఎంతో రిస్క్ చేసి చిత్రీకరణ జరుపుతున్నారు శేఖర్‌కమ్ముల. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానిని శేఖర్‌కమ్ముల సన్నాహాలు చేస్తున్నారు.

                                     
 • వ అన మ క ప రమ ఖ భ రత య సమక ల న కళ క ర ణ తమ ళన డ ల న చ న న ల జన మ చ న ఆమ ప రమ ఖ ఆర ట స ట శ ర ఎస ధనప ల శ ష య ర ల అన మ క చ న న ల న ప రభ త వ
 • హ ద చ త ర అన మ క త ల గ ర ప ఈ చ త ర అపర చ త ర ల న జయచ త ర, మ రళ మ హన భ ర యన ట అతన ఇ ట క వస త ద ద వ ష త మ దల న ఆమ న అతడ ప ర మ స త డ తర వ త
 • హ ద స న మ లల నట చ న అతన తక ట తక ట, ప ర మ ఇష క క దల నయనత ర నట చ న అన మ క చ త ర ల ద వ ర ప ర ప ద డ సన త ర కసమ అతనన నట చ న త ల హ ద చ త ర
 • గ ద వర 2006 హ య ప డ స 2007 ల డర 2010 ల ఫ ఈజ బ య ట ఫ ల 2013 అన మ క 2014 ఫ ద 2017 లవ స ట ర 2021 ప లగ చ న న ర యణ. ఎదల గ న .. ప దవ
 • ఈమ రచనల ఆ ధ రజ య త ఆ ధ రప రభ, ఆ ధ రపత ర క, ప రగత చక రవర త య వ, అన మ క జయశ ర వన త జ య త స రవ త అపర ధ పర శ ధన, స వ త చత ర, కడల వన త తద తర
 • స న మ క చ ళ లప ళ ల సత య స గ త న న ద చ డ ప రభ కర మన హర ల ల ర జ శ వర అన మ క స శ ల ర ణ స య క త ర ష ణ అ జన క మ ర భ మర జ ర మక ష ణ ఆన ద మ హన క క
 • స న మ శ వ జ గ - మ చ వ ష ణ ఐ.బ మ త ర ర ష ద వ - జ డ చక రవర త దసర అన మ క - ప రణ త స భ ష శ వ జ స న హ త డ గ - ప రవ ణ ఎస ఐ. స వ మ న ధ గ - న గ న డ
 • వ ర స న కథల వ వ ధ పత ర కలల ప రచ ర పబడ నవ అద ద ల ప రత బ బ ల అన థ అన మ క ప స తక అభ మ న స న త ర అమ మ .. య వ మ స అలవ ట న స వర గ జ గ త ఆద య త ల
 • ఆర క ప డ గ మ ర నతర వ త తనప ర న ఆర క ప డ క డ ర క సల య ద వ గ ప రకట చ క ద అన మ క అన ర వచన య కల పతర వ కల పవ క ష కళ య ణమ ద ర చక రభ రమణ చక రన మ చక రవ క
 • ఇతడ క ష ణ జ ల ల మచ ల పట న ల 1933, నవ బర 18న జన మ చ డ ఇతన రచనల అన మ క ఆ ధ రజ య త ఆ ధ రపత ర క, ఆ ధ రప రభ, ఆ ధ రభ మ ఆక శ క ఆద వ ర ఆన దజ య త
 • ఆ ధ రజ య త కళ స గర స ప దనవ ణ పల లక య వ, వన త జ య త ప రభవ, జ య త స న, అన మ క వ జయ, న ల మ, స న హ, స వ త త ర య మ దల న పత ర కలల ప రచ ర పబడ డ య ఈమ

Users also searched:

...
...
...