Топ-100
Back

ⓘ హిందూధర్మశాస్త్రాలు. హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి. ..
                                               

ఆపస్తంబ

అపస్తంబ కల్పసూత్రములు అనే పెద్ద భాగం లోని ఒక రూపమే అపస్తంబ ధర్మసూత్రములు. అంటే ఇది అక్షరాలా ముప్పై ప్రశ్నలు పుస్తకాలు లేదా ప్రశ్నలు కలిగినది. ఈ ధర్మసూత్రముల యొక్క విషయాలు బాగా వ్యవస్థీకృతమై, మంచి స్థితిలో జాగ్రత్తగా ఉండి మారవు. ఈ ప్రశ్నలు కర్మ సూత్రాల ఒక సేకరణ, దేశీయ వేడుకలలో శౌతసూత్రం గా మంత్రపాఠం తో వినియోగించబడతాయి. గృహ్యసూత్రం దేశీయ ఆచారాలు కొరకు వ్యవహరిస్తుంది. చివరగా సుల్వసూత్రములు వేద ఆచారాలు కొరకు అవసరమైన జ్యామితి సూత్రాలు అని పిలవబడ్డాయి.

                                               

అరణ్యకాలు

ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. భగవానుడు అంశ అయిన వేదవ్యాసుడు ఈ వేదరాశిని విడివిడిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నాలుగు భాగములుగా విభజించాడు. వేదాలలో సంహితలు మూలగ్రంథాలు. వీటికి వ్యాఖానాలు బ్రాహ్మాణాలు అవతరించాయి. బ్రాహ్మాణాలలోని ఒక భాగంగానే అరణ్యకం ఆవిర్భవించింది.

                                               

గీతామాహాత్మ్యము

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం Bhagavata Purana or Bhāgavatam హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.

                                               

మహాభాగవతం

ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం Bhagavata Purana or Bhāgavatam హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్త ...

                                               

రామాయణము

రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీ. పూ.1500 లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.

                                               

చతుర్వేదాలు

హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు. ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా, ఇష్టప్రాప్తి, అనిష్ఠపరిహారం కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూ ...

                                     

ⓘ హిందూధర్మశాస్త్రాలు

హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతంతో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.

                                     

1. ప్రధాన విభాగాలు

ఉపవేదములు

నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:

 • ధనురవేదం యుద్ధ సంబంధమైనది,
 • గాంధర్వవేదం సంగీత సంబంధ మైనది
 • స్థాపత్యవేదం శిల్ప విద్యకు సంబంధించినది
 • ఆయురవేదం, వైద్య సంబంధ మైనది

వేదాంగములు

వేదాంగములు ఆరు. అవి:

 • ఇంకా ఇతిహాసము అయిన మహాభారతము "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది.
 • శిక్ష, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిషము, కల్పము.
                                     

1.1. ప్రధాన విభాగాలు ఉపవేదములు

నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:

 • ధనురవేదం యుద్ధ సంబంధమైనది,
 • గాంధర్వవేదం సంగీత సంబంధ మైనది
 • స్థాపత్యవేదం శిల్ప విద్యకు సంబంధించినది
 • ఆయురవేదం, వైద్య సంబంధ మైనది
                                     

1.2. ప్రధాన విభాగాలు వేదాంగములు

వేదాంగములు ఆరు. అవి:

 • ఇంకా ఇతిహాసము అయిన మహాభారతము "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది.
 • శిక్ష, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిషము, కల్పము.
                                     

1.3. ప్రధాన విభాగాలు స్మృతులు

"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంథాలు. విధి, నిషేధాల గురించి స్మృతులు వివరిస్తాయి.

 • ఇతిహాసములు - రామాయణము, మహాభారతము
 • 18 పురాణాలు
 • శైవాగమములు - 28 కలవందురు.
 • ఆగమములు - దేవాలయముల నిర్మాణము, విగ్రహములను చేయుట, ఆలయ ప్రతిష్ఠ, పూజా విధానములు వంటి విషయములు ఆగమములలో ప్రస్తావించబడినవి. ఇవి రెండు ప్రధాన వర్గములు
 • 20 ధర్మశాస్త్రాలు
 • స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి మను, అత్రి, విష్ణు, హరిత, యాజ్ఞవల్క్య, ఉశాన, ఆంగీరస, యమ, ఆపస్తంబ, సమ్వర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ, లిఖితా,దక్ష, గౌతమ, శాతాతప, వసిష్ట స్మృతులు ధర్మశాస్త్రాలు.
 • వైష్ణవాగమములు - పాంచరాత్రము, వైఖానసము
 • ఉత్తరమీమాంస
 • పూర్వమీమాంస
 • వైశేషికము
 • న్యాయము
 • సాంఖ్యము
 • యోగము
 • దర్శనములు: దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇలా జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనాలు అంటారు. అవి
దేశాల వారీగా హిందూమతం
                                               

దేశాల వారీగా హిందూమతం

అమెరికా దేశపు రాష్ట్రవిభాగం ప్రచురించిన అంతర్జాతీయ మత స్వాతంత్ర్య నివేదిక -2006, నుండి వివిధ దేశాలలో హిందూ జనాభా శాతాన్ని తీసుకోబడింది. ఇంచుమించు అన్నిదేశాలలోని లెక్కలూ 2007జనగణనపైన ఆధారపడినట్టివి. హిందూ జనశాతం అత్యధికంగా నేపాలులో ఉన్నది. అటుపైన భారతదేశం, మారిషస్ అత్యధిక హిందూ జనశాతాన్ని కలిగి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఉత్తర భాగాన గల సురినామ్ లో హిందూ ధర్మం అవలంబించే వారి శాతం దాదాపు 25%. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నందు హిందూ ధర్మాన్ని ఆచరించేవారి సంఖ్య దాదాపు 22%