Топ-100
Back

ⓘ తెలుగు సినిమాలు 1938. ఈ సంవత్సరం అత్యధికంగా 14 చిత్రాలు విడుదలయ్యాయి. * గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన మాలపిల్ల సంచలన విజయం సాధించి, సమాజం మీద ప్రభావం చూపగలిగే ..




                                     

ⓘ తెలుగు సినిమాలు 1938

  • ఈ సంవత్సరం అత్యధికంగా 14 చిత్రాలు విడుదలయ్యాయి.
* గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన మాలపిల్ల సంచలన విజయం సాధించి, సమాజం మీద ప్రభావం చూపగలిగే మాధ్యమంగా సినిమాకు గుర్తింపును తీసుకు వచ్చింది. అప్పటివరకు మన తెలుగు సినిమాలు నాలుగు ప్రింట్లతోనే విడుదలయ్యేవి. మాలపిల్ల చిత్రం ఎనిమిది ప్రింట్లతో విడుదలయింది. * కన్నాంబ, రామానుజాచార్యులతో హెచ్‌.యమ్‌.రెడ్డి రూపొందించిన గృహలక్ష్మి బాగా ప్రజాదరణ పొంది, మంచి వసూళ్ళు సాధించింది. * రాజమండ్రి నిడమర్తి సూరయ్య స్టూడియోలో సి.పుల్లయ్య ఒకేసారి చమ్రియా వారికి "సత్యనారాయణవ్రతం, కాసుల పేరు, చల్‌ మోహనరంగా" అనే మూడు చిత్రాలను తీసిపెట్టారు.
  • మార్కండేయ
  • మాలపిల్ల
  • కచ దేవయాని
  • గృహలక్ష్మి - చిత్తూరు నాగయ్య మొదటి చిత్రం
  • కాసుల పేరు
  • గులేబకావళి
  • జరాసంధ
  • సత్యనారాయణ వ్రతం
  • చల్‌ మోహనరంగా
  • భక్త జయదేవ
  • చిత్రనళీయం