Топ-100
Back

ⓘ డిసెంబర్ 1. 1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది. 2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి. 1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా ..




                                     

ⓘ డిసెంబర్ 1

  • 1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది.
  • 2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి.
  • 1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.
  • 1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
                                     

1. జననాలు

  • 1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. మ.1991
  • 1878: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి. మ.1945
  • 1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
  • 1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.
  • 1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
  • 1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి మ.1719.
  • 1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం మ.1985.
                                     

2. మరణాలు

  • 2002: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. జ.1924
  • 1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. జ.1947
  • 2020: నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. జ. 1956
                                     

3. బయటి లింకులు

  • చరిత్రలోని రోజులు
  • చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
  • బీబీసి: ఈ రోజున
  • టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
  • చరిత్రలో ఈ రోజు: డిసెంబర్ 1
  • ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
  • ఈ రొజు గొప్పతనం.
  • కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
  • ఈ రోజున ఏమి జరిగిందంటే.
  • చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.

నవంబర్ 30 - డిసెంబర్ 2 - నవంబర్ 1 - జనవరి 1 -- అన్ని తేదీలు