Топ-100
Back

ⓘ జక్కంపూడి. విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, ప ..




                                     

ⓘ జక్కంపూడి

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

                                     

1. గ్రామ భౌగోళికం

సముద్రమట్టం నుండి 21 మీ.ఎత్తు Time zone: IST UTC+5:30

సమీప గ్రామాలు

ఫ్రసేర్ పేట 2 కి.మీ, రామరాజునగర్ 2 కి.మీ, జోజినగర్ 2 కి.మీ, పి & టి కాలని 3 కి.మీ, మహంతిపురం 3 కి.మీ

                                     

2. గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఎ,ఎస్,ఎం.జూనియర్ కాలేజి, నున్న, నారాయణ జూనియర్ కాలేజి, గొల్లపూడి, ఎన్.ఆర్.ఐ. ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోతవరప్పాడు, హార్వెస్ట్ ఇండియా పబ్లిక్ స్కూల్,

                                     

3. గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 944. ఇందులో పురుషుల సంఖ్య 486, స్త్రీల సంఖ్య 458, గ్రామంలో నివాసగృహాలు 232 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 804 హెక్టారులు.

జనాభా 2011 - మొత్తం 1.309 - పురుషుల సంఖ్య 698 - స్త్రీల సంఖ్య 611 - గృహాల సంఖ్య 346