Топ-100
Back

ⓘ మెల్లమర్తిలంక. ఈ గ్రామ పంచాయతీలో, 2013-14 సంవత్సరానికి 100% పన్ను ససూలు చేసి రికార్డు సాధించారు. 2013 జూలైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె. సుదర్శన ..
                                     

ⓘ మెల్లమర్తిలంక

  • ఈ గ్రామ పంచాయతీలో, 2013-14 సంవత్సరానికి 100% పన్ను ససూలు చేసి రికార్డు సాధించారు.
  • 2013 జూలైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె. సుదర్శనరావు, సర్పంచిగా గెలుపొందారు.
                                     

1. గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 636. ఇందులో పురుషుల సంఖ్య 325, స్త్రీల సంఖ్య 311, గ్రామంలో నివాస గృహాలు 188 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 238 హెక్టారులు.

జనాభా 2011 - మొత్తం 223 - పురుషుల సంఖ్య 117 - స్త్రీల సంఖ్య 106 - గృహాల సంఖ్య 70