Топ-100
Back

ⓘ విష్ణు విశాల్‌ తమిళ సినిమా నటుడు, నిర్మాత. విష్ణు తొలుత క్రికెటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, 2009లో తమిళంలో వచ్చిన వెన్నిలా కబాడీ కుజహు చిత్రం ద్వారా సినిమాల్ ..




విష్ణు విశాల్‌
                                     

ⓘ విష్ణు విశాల్‌

విష్ణు విశాల్‌ తమిళ సినిమా నటుడు, నిర్మాత. విష్ణు తొలుత క్రికెటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి, 2009లో తమిళంలో వచ్చిన వెన్నిలా కబాడీ కుజహు చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. 2018లో వచ్చిన "రాక్షసన్" సినిమాలో నటనకు గాను అతనికి మంచి గుర్తింపు వచ్చింది.

                                     

1. జననం & విద్యాభాస్యం

విష్ణు విశాల్ తమిళనాడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రమేష్ కూడవాలా కుమారుడు. ఆయన పదవ తరగతి వరకు తిరుచిరప్పల్లి లోని క్యాంపైన్ ఆంగ్లో-ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ లో చదివాడు. విష్ణు ఎస్.ఆర్.ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాక, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరపున క్రికెట్ ఆడాడు. క్రికెట్ ఆటలో భాగంగా ఆయన గాయపడంతో అతని కాలుకు గాయం అవ్వడంతో క్రికెట్ కు దూరం అయ్యి విశ్రాంతి తీసుకునే సమయంలో విశాల్ ఎక్కువ సినిమాలు చూడడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే ఆయనకు నటనపై ఆసక్తి కలిగి, సినిమారంగంలోకి అడుగు పెట్టాడు.

                                     
  • ఏన గ ల అక కడ క వచ చ ద డ చ స త య వ ట న అద ప ల ప ట టడ న క స గ వ ష ణ వ శ ల వస త డ అల ట సమయ ల అరణ య జ ల న చ వచ చ తన ఏన గ ల అడవ న ఎల
  • వ డ క ల త స క ద హ దర బ ద మ య న బ ద ల ఏప ర ల 22 2021న తమ ళ నట డ వ ష ణ వ శ ల న వ వ హ చ స క ద ఈమ న త న కథ న యక డ గ నట చ న గ డ జ ర గల ల తయ య ద
  • ట య షన లక క డ ప ప స త ట డ శ ర వ ష ణ ర హ ల న వ ద థ మస మ త ర న వ ద ప త ర జ ష ల న సత యద వ క చర న వ శ ల ప ర యదర శ ప ల క డ ర క ర హ ల
  • ప రద శ ల న వ ర న చ ప త డ శ ర వ ష ణ అబ బ య చ త ర శ క ల అమ మడ వ శ ల పట న యనమదల క శ వ శ వన థ అబ బ య త డ ర సన అబ బ య తల ల శ వన న ర యణ

Users also searched:

...