Топ-100
Back

ⓘ శ్రీ చరణ్‌ పాకాల తెలుగు సినీ సంగీత దర్శకుడు. అయన 2013లో కిస్ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీరంగంలోకి వచ్చాడు. శ్రీ చరణ్ 2020లో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా ద ..




                                     

ⓘ శ్రీ చరణ్‌ పాకాల

శ్రీ చరణ్‌ పాకాల తెలుగు సినీ సంగీత దర్శకుడు. అయన 2013లో కిస్ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీరంగంలోకి వచ్చాడు. శ్రీ చరణ్ 2020లో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా ద్వారా నటుడిగా తొలిసారి నటించాడు.