Топ-100
Back

ⓘ రధన్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన 2011లో తమిళ చిత్రం వికటకవి ద్వారా సినీ దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆయన తెలుగులో 2012లో మొదటిసారి అందాల రాక్షస ..




రధన్
                                     

ⓘ రధన్

రధన్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన 2011లో తమిళ చిత్రం వికటకవి ద్వారా సినీ దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆయన తెలుగులో 2012లో మొదటిసారి అందాల రాక్షసి చిత్రం ద్వారా పరిచయమయ్యాడు.