Топ-100
Back

ⓘ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనేది పరమహంస యోగానంద 1920లో స్థాపించిన ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ. 1935 లో ఇది లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థ రూపుదిద్దుకుంది. ఈ సంస్థ ..




సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్
                                     

ⓘ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్

సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనేది పరమహంస యోగానంద 1920లో స్థాపించిన ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ. 1935 లో ఇది లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థ రూపుదిద్దుకుంది. ఈ సంస్థ యోగానంద బోధించిన క్రియా యోగంతో పాటు ఆయన రచనలు, బోధనల పరిరక్షణ, ప్రపంచమంతా వ్యాప్తిచేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడింది. యోగానంద రాసిన భగవద్గీత పుస్తకంలో క్రియా యోగం అనే సైన్సు అసలైన ఆడం అయిన మనువుకు, ఆయన ద్వారా జనక మహారాజుకు, ఇంకా ఇతర రాజర్షులకు ఇవ్వబడింది.