Топ-100
Back

ⓘ 11వ శతాబ్దం ..
                                               

భేదాభేద

అన్ని భేదాభేద శాఖలు జీవాత్మ బ్రహ్మము నుండి భేదం, అభేదం అని నమ్ముతాయి. భేదాభేద మిగిలిన రెండు ముఖ్య వేదాంత శాఖల భావాలను పునరుద్దరింస్తుంది. అద్వైత వేదాంతము ప్రకారము ఆత్మకు బ్రహ్మమునకు వ్యత్యాసము లేదు. ద్వైత శాఖ భావం ప్రకారం ఆత్మకు బ్రహ్మమునకు పూర్తి వ్యత్యాసం. బదరాయనుడి బ్రహ్మ సూత్రం c. 4th century CE కూడా భేదాభేద భావన నుండే వ్రాసి ఉండవచ్చు. భేదాభేద శాఖ లో ప్రతి ఆలోచనాపరుడికీ "భేదం", "అభేదం" అనే పదాలకు తమ యొక్క సొంత అవగాహన ఉంది. భేదాభేద భావాలను బదరాయుని బ్రహ్మసూత్రాలు c. 4th century CE వంటి పురాతన గ్రంథాల నుండి గుర్తించవచ్చు.