Топ-100
Back

ⓘ ప్రొద్దుటూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కడపజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోకసభ నియోజకవర్గం లోని,ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం పరిధిక ..




                                     

ⓘ ప్రొద్దుటూరు పురపాలక సంఘం

ప్రొద్దుటూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కడపజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోకసభ నియోజకవర్గం లోని,ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                     

1. చరిత్ర

పొద్దుటూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప లోని మునిసిపాలిటీ. ఈ పురపాలక సంఘం రాజధాని ప్రాంతంలో ఉంది.1915 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘం 7.125.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.40 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

                                     

2. జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 162.717 జనాభా ఉండగా అందులో పురుషులు 81.265,మహిళలు 82.462 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 86.03%,ఉండగా స్త్రీ జనాభాలో 69.41% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 16.653 ఉన్నారు.