Топ-100
Back

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు, 2016. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 198 ..




తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016)
                                     

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

                                     

1. పురస్కార గ్రహీతలు

2016 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2019లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.

                                     

2. ఇవికూడా చూడండి

  • విశిష్ట పురస్కారాలు
  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2012
  • తెలుగు విశ్వవిద్యాలయం
  • తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు 2017
  • రంగస్థల యువ పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2017