Топ-100
Back

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు, 2015. తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన స ..




తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015)
                                     

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

                                     

1. పురస్కార గ్రహీతలు

2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016, డిసెంబరు 20న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందజేశారు.

                                     

2. ఇవికూడా చూడండి

  • తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు 2017
  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2017
  • విశిష్ట పురస్కారాలు
  • రంగస్థల యువ పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం
  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2012