Топ-100
Back

ⓘ విద్యా విభాగాల జాబితా. బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం. లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం. పెడగాగీ: బోధనాపద్ధతుల ..
                                               

విద్యా విభాగాల జాబితా

బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం. లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం. పెడగాగీ: బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం. సైటాలజీ: కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం. సెలినాలజీ: చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. పిసికల్చర్: చేపల పెంపకం. క్రిమినాలజీ: నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం. పేలియోబోటనీ: వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం. ఫ్లోరీకల్చర్: పుష్పాల పెంపకం. టిష్యూకల్చ ..

                                               

కర్మ సిద్ధాంతము

కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని త ...

                                               

విజయవాడ

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డున, పడమర సరిహద్దుగాఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగాబుడమేరు నది ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట.

                                               

మలావి

మాలావి అధికారికంగా రిపబ్లిక్ అఫ్ మలావి అని పిలువబడుతుంది. ఆగ్నేయ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. ఇది గతంలో న్యాసాలాండు అని పిలువబడింది. ఇది వాయువ్యసరిహద్దులో జాంబియా, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో మొజాంబిక్ ఉన్నాయి. మాలావి వైశాల్యం 1.18.000చ.కిమీ. జనసంఖ్య 1.80.91.575. మాలావి దేశవైశాల్యంలో మలావి సరసు మూడవ వంతు ఆక్రమిస్తుంది. దేశ రాజధాని లిలోంగ్వే ఇది మాలావిలో అతిపెద్ద నగరంగా కూడా ఉంది. రెండవ అతిపెద్ద నగరం బ్లాంటైర్, మూడవ అతిపెద్ద నగరం మజుజు, నాల్గవ అతిపెద్ద నగరం, దేశ పాత రాజధాని జొంబా. మలావి అనే పేరుకు మరావి అనేపదం మూలంగా ఉంది. దేశప్రజల స్నేహపూర్వక హృదయం కారణంగ ...

                                               

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి అనేది భారత దేశంలోని బొంబాయి లోని పోవాయిలో గల ఒక పబ్లిక్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్. ఇది భారత దేశంలో మొటటి స్థానంలో నిలిచిన సంస్థగా నిలిచింది. ఇది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థలో రెండవ ప్రాచీనమైన సంస్థ. ఐఐటీ బొంబాయి 1958 లో స్థాపించబడింది. 1961 లో భారత పార్లమెంటు ఐఐటీలను ముఖ్యమైన జాతీయ సంస్థలుగా గుర్తించింది. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి కమిటీ 1946 లో భారతదేశంలో నాలుగు ఉన్నత టెక్నాలజీ సంస్థలను దేశంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడానికి నెలకొల్పాలని ప్రతిపాదించింది. ముంబయిలో 1957 లో ఈ సంస్థ ప్రారంభింపబడింది. ఈ సంస్థలో 1958 లో ...

                                               

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

మధ్య ఆఫ్రికా గణతంత్రం లేదా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు సెంట్రల్ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం. దేశ ఉత్తర సరిహద్దులో చాద్, ఈశాన్య సరిహద్దులో సూడాన్, తూర్పు సరిహద్దులో దక్షిణ సూడాన్, దక్షిణ సరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, నైరుతి సరిహద్దులో కాంగో రిపబ్లిక్, పశ్చిమ సరిహద్దులో కామెరూన్ ఉన్నాయి. సి.ఎ.ఆర్. సుమారు 6.20.000 చదరపు కిలో మీటర్ల భూభాగ వైశాల్యాన్ని కలిగి ఉంది. 2016 నాటికి సుమారుగా అంచనా వేసిన జనాభా 4.6 మిలియన్లుగా అంచనా వేయబడింది. సి.ఎ.ఆర్.లో అధిక భాగం సుండో - గుయినీన్ సవన్నా ఉంది. కానీ దేశం ఉత్తరంలో ఉన్న సహెల్-సూడాన్ జోన్, దక్షిణాన ఒక ఈక్వెటోరియల్ అటవీ ప్రాంతం దేశంలో భాగంగా ఉన్న ...

                                               

దర్భంగా జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో దర్భంగా జిల్లా, ఒకటి. దర్భంగా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. దర్భంగా జిల్లా దర్భంగా డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 2.279 చ.కి.మీ.

Users also searched:

నేటి విద్యా వ్యవస్థ, సంగీత వాయిద్యాలు,

...
...
...