Топ-100
Back

ⓘ మానవ హక్కులు. ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10 ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల ది ..




                                               

మల్లాది సుబ్బమ్మ

మల్లాది సుబ్బమ్మ స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య.

                                               

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహిస్తారు.ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐ.వీ.కి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈరోజును జరుపుతారు.

                                               

కె.బాలగోపాల్

కె. బాలగోపాల్ స్వస్థలం: అనంతపురం జిల్లాలోని కంబదూరు రాళ్ల అనంతపురం. మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఈటీవీ2లో చాలాకాలం తెలుగువెలుగు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా పనిచేసిన మృణాళిని ఈయన చెల్లెలు.

                                               

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.

                                               

డిసెంబరు

డిసెంబరు సంవత్సరంలోని ఆంగ్లనెలలులో 12 వది, చిట్ట చివరిది. గ్రెగొరియన్‌ క్యాలెండర్లో ప్రకారము 31 రోజులు ఉన్న 7 నెలలలో ఒకటి. లాటిన్ భాషలో "డికెమ్" అంటే పది. రోమను క్యాలెండరు ప్రకారం డిసెంబరు పదవ నెల.ఇది మొదట క్రీ.పూ 153 వరకు రోమన్ క్యాలెండర్ ప్రకారం పదవ నెలగా ఉంది.ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్లో, దాని ముందున్న జూలియన్ క్యాలెండర్లో, సంవత్సరంలో పన్నెండవ నెల, చివరి నెలగా మారింది.లాటిన్లో "పది" అని అర్ధం డెకమ్ నుండి ఈ పేరు వచ్చింది, ఎందుకంటే ప్రాచీన రోమన్ క్యాలెండర్లో, డిసెంబరు సంవత్సరం పదవ నెల.ఆ సమయంలో సంవత్సరంలో పది నెలలు మాత్రమే ఉన్నాయి. మార్చితో ప్రారంభమైంది. అందువల్లనే డిసెంబరు పేరు జూలియన్ ...

మానవ హక్కులు
                                     

ⓘ మానవ హక్కులు

ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10 ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.

                                     

1. మానవ హక్కుల చరిత్ర

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండు సంవత్సరాలు ఈ మానవ హక్కులు రూపొందించారు. ఈ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది.అన్ని దేశాలు పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించారు.

                                     

2. మానవ హక్కులు

  • చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • సరైన కారణం లేకుండా ఏ మానవున్ని నిర్బంధించబడకుండా ఉండేహక్కు.
  • స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశాల్లో పర్యటించే హక్కు.
  • జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
  • వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు