Топ-100
Back

ⓘ తెలంగాణ పురపాలక సంఘాలు. ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాల జాబితా గురించి వివరిస్తుంది.ఈ జాబితాలోని పురపాలక సంఘాలు భారత ప్రభుత్వ శాఖ పర ..




                                     

ⓘ తెలంగాణ పురపాలక సంఘాలు

ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పురపాలక సంఘాల జాబితా గురించి వివరిస్తుంది.ఈ జాబితాలోని పురపాలక సంఘాలు భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల ప్రకారం ఆధారంగా ఉంది.తెలంగాణలో రాష్ట్రంలో పురపాలక సంఘాలు 128 ఉన్నాయి.వీటికి తోడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఒకటి ఉంది.తెలంగాణ పురపాలక సంఘాల కొత్త చట్టం ప్రకారం నగర పంచాయితీలు లేవు.

                                     

1. ఇవి కూడా చూడండి

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరపాలక సంస్థలు
  • తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా
  • ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు
  • ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా