Топ-100
Back

ⓘ గిబ్బన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు. గిబ్బన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు హోమినిడే, హైలోబాటిడే కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీకుడు. మరో మాటలో చెప్పాలంటే, GHLCA అం ..
గిబ్బన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు
                                     

ⓘ గిబ్బన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

గిబ్బన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు హోమినిడే, హైలోబాటిడే కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీకుడు. మరో మాటలో చెప్పాలంటే, GHLCA అంటే ఒరంగుటాన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడికి, గిబ్బన్లకూ ఉన్న ఉమ్మడి పూర్వీకుడు అన్నమాట. సంక్లిష్టమైన సంకర స్పీసియేషన్ కారణంగా, ఈ పూర్వీకుల జనాభా వయస్సుపై ఖచ్చితమైన అంచనా వెయ్యడం సాధ్యం కాదు. ఇది 1.59 - 1.76 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభ మియోసిన్ కాలంలో నివసించినట్లు అంచనా.

ఇంకా గుర్తించని ఈ జాతి, గతంలో అనుకున్నదానికంటే చిన్నదిగా, సుమారుగా గిబ్బన్ పరిమాణంలో ఉంటుంది.

హైలోబాటిడే కుటుంబంలో నాలుగు గిబ్బన్ ప్రజాతులు, వాటిలో 20 జాతులూ ఉన్నాయి. ప్రతి జాతికి వేర్వేరు సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయి. విస్తృతమైన జన్యు విశ్లేషణ ఉన్నప్పటికీ, ఈ ప్రజాతుల వరుస స్పష్టంగా లేదు.

                                     

1. పరిణామ చరిత్ర

అంతరించిపోయిన బునోపిథెకస్ సెరికస్ గిబ్బన్ లేదా గిబ్బన్ లాంటి వాలిడి.

మొత్తం జన్యు మోలిక్యుకర్ డేటింగ్ విశ్లేషణలు గిబ్బన్ వంశం గొప్ప కోతుల హోమినిడే నుండి 1.68 కోట్ల సంవత్సరాల క్రితం 1.59 - 1.76 కోట్ల సంవత్సరాల క్రితాల మధ్య వేరుపడిందని సూచిస్తున్నాయి. క్రోమోజోమ్ పునర్వ్యవస్థీకరణలతో అనుసంధానమైన అడాప్టివ్ డైవర్జెన్స్ ఈ నాలుగు ప్రజాతులు 50 - 70 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య వేగంగా పరిణామం చెందడానికి దారితీసింది. వివిధ స్పీసియేషన్ల ఫలితంగా జాతుల ఫైలోజెనీలో చిన్న అంతర్గత శాఖలు ఏర్పడ్డాయి. శరీరనిర్మాణం ఆధారంగా ఒక విశ్లేషణ ప్రకారం ఈ నాలుగు జాతులాను సింఫాలంగస్, నోమాస్కస్, హూలాక్, హైలోబేట్స్) అనే వరుసలో పేర్చారు.

                                     

1.1. పరిణామ చరిత్ర శిలాజ ప్రజాతులు

 • బునోపిథెకస్ జాతి
 • బునోపిథెకస్ సెరికస్
 • జుంజీ జాతి
 • జుంజీ సామ్రాజ్యవాది
                                     

2. స్వరూపం, జీవావరణం

శిలాజాలు కొరత చాలా ఉన్నందున GHLCA ఎలా ఉండేదో స్పష్టంగా తెలియడం లేదు. GHLCAకు దాని వారసుల మాదిరిగా తోకలేనిదో కాదో, విశాలమైన, చదునైన పక్కటెముకను కలిగి ఉందో లేదో తెలియదు. కానీ అదొక చిన్న జంతువు, బహుశా 12 కిలోల బరువు ఉండి ఉండొచ్చు. ఇది చింపాంజీ పరిమాణంలో ఉండేదని, ఇవి చాలా పెద్దవిగా ఉన్నందున నేలపై నుండి లేవాలంటే చెట్ల నుండి వేలాడాల్సి వచ్చేదనీ తొలుత భావించిన దానికి ఇది విరుద్ధంగా ఉంది. మంచి ఆహారాన్ని సంపాదించుకునేందుకు చెట్లపై వేలాడుతూ పరుగెత్తడంలో బహుశా పోటీ ఉండి ఉండేది. తరువాత వచ్చిన హోమినిడే వాటి పూర్వీకుల కంటే చిన్నవిగా ఉన్నాయి. సాధారణంగా పరిణామ క్రమంలో జంతువులు వాటి పూర్వీకుల కంటే పెద్దవిగా ఉండటానికి ఇది విరుద్ధంగా ఉంది.

                                     

3. ఇవి కూడా చూడండి

 • మానవ పరిణామం
 • చింపాంజీ-మానవ చివరి సాధారణ పూర్వీకుడు
 • ఒరంగుటాన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు
 • గొరిల్లా-మానవ చివరి సాధారణ పూర్వీకుడు
 • హోమినాయిడ్ వర్గీకరణ చరిత్ర
                                     
 • ఒర గ టన - మ నవ చ వర ఉమ మడ ప ర వ క డ హ మ న న ప గ న అన ఉప క ట బ ల చ వర ఉమ మడ ప ర వ క జ త అ ట గ ర ల ల చ ప జ మ నవ ల - ఈ మ డ ట ఉమ మడ ప ర వ క డ క
 • చ ప జ - మ నవ చ వర ఉమ మడ ప ర వ క డ CHLCA అ ట హ మ న న ల ప రస త త ఉన క ల ఉన న హ మ మ నవ ప రజ త క ప న చ ప జ బ న బ ప రజ త క ఉమ మడ గ
 • అస ధ రణ వ షయ చ ప జ - మ నవ చ వర స ధ రణ ప ర వ క డ ఒర గ ట న - మ నవ చ వర స ధ రణ ప ర వ క డ గ బ బన - మ నవ చ వర స ధ రణ ప ర వ క డ మ నవ పర ణ మ శ ల జ ల జ బ త
 • చ ప జ ల చ ట టచ వర ఉమ మడ ప ర వ క డ 5 - 10 మ ల యన స వత సర ల క ర త న ట దన స చ చ య చ ప జ - మ నవ చ వర ఉమ మడ ప ర వ క డ CHLCA చ డ డ క ల డ
 • హ చ ఫ ల ర స య న స స క ఆధ న క మ నవ లక ఒక ఉమ మడ ప ర వ క డ ఉ డ ఉ ట డన అన ప స త ద అతడ ఆధ న క మ నవ వ శ న డ వ ర పడ ఒక ప రత య కమ న పర ణ మ మ ర గ న న
 • చ ప జ ల క ట భ న న గ ఉ ద ఉమ మడ ప ర వ క డ ఆధ న క చ ప జ క ట భ న న గ ఉ డ దన ఇద స చ స త ద చ ప జ మ నవ వ శ ల వ ర పడ న తర వ త, ర డ క డ
 • న ప ప న తయ ర చ య యడ ల న అన ద చర చన య శ హ చ ఎర గ స టర త ఉమ మడ ప ర వ క డ ఉన న ప రత హ మ న న ల గ న హ చ ఎర క టస క డ న ప ప న న య త ర చ దన
 • భయమ ఇ ద క క రణమన అతడ స చ చ డ మ నవ పర ణ మ చ ప జ - మ నవ చ వర స ధ రణ ప ర వ క డ ఒర ర ర న ఆర డ ప థ కస మ నవ పర ణ మ శ ల జ ల జ బ త చ త ర లత Brunet
 • గ ర స ల ర ప లన న ట క ట ప ద దవ A. గర హ హ మ ల ప ర వ క డ అయ నట త అ ట హ మ హ య బ ల స క ప ర వ క డ ప దవడ న ర మ ణ స మ ర 2 - 3 లక షల స వత సర ల ల న
 • హ య బ ల స ఆర డ ప థ కస చ ప జ మ నవ చ వర ఉమ మడ ప ర వ క డ Life timeline Nature timeline మ నవ పర ణ మ శ ల జ ల జ బ త మ నవ పర ణ మ Wood & Richmond 2000.
 • ఒర ర ర న ప రత యక ష మ నవ ప ర వ క డ అన ర జ వ త అప ప డ ఆస ట రల ప థ కస అఫ ర న స స ల స వ ట ఆస ట రల ప థ స న లన హ మ న డ వ శవ క ష ల మ నవ శ ఖక ఎడ గ
 • మర త ఇట వల చ వర ఉమ మడ ప ర వ క డ LCA ఉన న డ అయ త mtDNA న బట ట న య డర తల క ఆధ న క మ నవ లక ఉమ మడ గ మర త ఇట వల ప ర వ క డ ఉన న డ బహ శ

Users also searched:

...