Топ-100
Back

ⓘ మానవ పూర్వీకులు ..




                                               

ఆర్య జాతి

ఆర్య జాతి అన్నది దక్షిణాసియా, పశ్చిమ ఆసియా, ఐరోపా ప్రజల పూర్వ సంస్కృతిని గురించి వివరించేందుకు 19వ శతాబ్ది తొలిభాగం నుంచి 20వ శతాబ్ది అర్థభాగం వరకూ ఉపయోగించిన జాతిపరమైన విభాగం. ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడే పూర్వీకులు, ఆధునిక యుగం వరకూ కల వారి వారసులు ఒక స్పష్టమైన జాతి వారనీ, లేదా కనీసం కాకేషియన్ జాతిలో వీరంతా ఒక ఉపజాతి వారన్న ఆలోచన నుంచి ఆర్యజాతి భావన పుట్టింది.