Топ-100
Back

ⓘ సిక్కు మతం ..
                                               

సంత్ నిరంకారీ మిషన్

సంత్ నిరంకారీ మిషన్ భారతదేశంలోని పంజాబ్ లో మొదలయిన ఒక ఆధ్యాత్మిక/ధార్మిక సంస్థ. సంస్థవాళ్ళు చెప్పుకునె ప్రకారం ఇది "ఒక కొత్త మతమో లేక ఉన్న మతాల కొత్త ఉపమతమో కాదనీ, అన్ని మతాలను మానవ కల్యాణార్ధం కలుపుకోయే సంస్థ అని. పండితుల ప్రకారం ఇది సిక్కుల మతం నుండి పుట్టుకొచ్చిన ఉపమతం, 1929 లో ముఖ్య మతం నుండి వేరుపడింది. పేరులో సామ్యత ఉన్నప్పటికీ ఈ సంస్థకు బాబా దయాల్ మొదలుపెట్టిన నిరంకారీ ఉద్యమంతో సంబంధం లేదు. ఈ సంస్థ అనుయాయులపై పదే పదే సాంప్రదాయ సిక్కులు దాడులు చేస్తూ వీరిని సిక్కులకు ద్రోహులుగా చిత్రీకరించారు. సంత్ నిరంకారీ మిషన్ కు భారతదేశం వెలుపల 100 వరకూ బ్రాంచీలు ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, ఉత్తర ...