Топ-100
Back

ⓘ ది 39 స్టెప్స్, 1935 సినిమా. ది 39 స్టెప్స్ 1935లో విడుదలైన బ్రిటిషు థ్రిల్లర్ సినిమా. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంతో రాబర్ట్ డొనాట్, మడేలైన్ కారోల్ నటించిన ఈ ..




ది 39 స్టెప్స్ (1935 సినిమా)
                                     

ⓘ ది 39 స్టెప్స్ (1935 సినిమా)

ది 39 స్టెప్స్ 1935లో విడుదలైన బ్రిటిషు థ్రిల్లర్ సినిమా. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంతో రాబర్ట్ డొనాట్, మడేలైన్ కారోల్ నటించిన ఈ చిత్రం 1915లో జాన్ బుచాన్ రచించిన ది థర్టీ-నైన్ స్టెప్స్ ఆధారంగా రూపొందించబడింది.

                                     

1. సాంకేతికవర్గం

  • స్క్రీన్ ప్లే: చార్లెస్ బెన్నెట్, ఇయాన్ హే
  • నిర్మాత: మైఖేల్ బాల్కన్
  • పంపిణీదారు: గౌమాంట్ బ్రిటిష్ డిస్ట్రిబ్యూటర్స్
  • సంగీతం: జాక్ బీవర్, లూయిస్ లెవీ
  • నిర్మాణ సంస్థ: గౌమాంట్-బ్రిటిష్ పిక్చర్ కార్పోరేషన్
  • ఛాయాగ్రహణం: బెర్నార్డ్ నోలెస్
  • దర్శకత్వం: ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
  • ఆధారం: జాన్ బుచాన్ 1915లో రచించిన ది థర్టీ-నైన్ స్టెప్స్
  • కూర్పు: డెరెక్ ఎన్. ట్విస్ట్
                                     

2. ఇతర లంకెలు

  • ది 39 స్టెప్స్ సినిమాపై వ్యాసం
  • ది మెర్క్యూరీ ఆన్ ది ఎయిర్ లో థియేటర్ లో ది 39 స్టెప్స్ పాటలు 1 August 1938
  • లక్స్ రేడియో థియేటర్ లో ది 39 స్టెప్స్ పాటలు 13 December 1937
  • స్టూడియో వన్ లో ది 39 స్టెప్స్ పాటలు 23 March 1948
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ది 39 స్టెప్స్
  • సస్పెన్స్ లో ది 39 స్టెప్స్ పాటలు 3 March 1952

Users also searched:

...
...
...