Топ-100
Back

ⓘ ఇట్ హాపెన్డ్ వన్ నైట్, 1934 సినిమా. ఇట్ హాపెన్డ్ వన్ నైట్ 1933, ఫిబ్రవరి 22న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్లార ..




ఇట్ హాపెన్డ్ వన్ నైట్ (1934 సినిమా)
                                     

ⓘ ఇట్ హాపెన్డ్ వన్ నైట్ (1934 సినిమా)

ఇట్ హాపెన్డ్ వన్ నైట్ 1933, ఫిబ్రవరి 22న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్లార్క్ గేబుల్, క్లాడెట్ కాల్బెర్ట్ నటించారు. 1934లో జరిగిన 7వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది.

                                     

1. సాంకేతికవర్గం

  • ఆధారం: శామ్యూల్ హోప్కిన్స్ ఆడమ్స్ రాసిన "నైట్ బస్"
  • కథ: శామ్యూల్ హాప్కిన్స్ ఆడమ్స్
  • కూర్పు: జీన్ హవ్లిక్
  • దర్శకత్వం: ఫ్రాంక్ కాప్రా
  • స్క్రీన్ ప్లే: రాబర్ట్ రిస్కిన్
  • ఛాయాగ్రహణం: జోసెఫ్ వాకర్
  • నిర్మాత: ఫ్రాంక్ కాప్రా, హ్యారీ కోన్
  • పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్
  • సంగీతం: హోవార్డ్ జాక్సన్, లూయిస్ సిల్వేర్స్
                                     

2. చిత్ర విశేషాలు

ఆస్కార్ అవార్డులు

ఈ చిత్రం 1934లో జరిగిన 7వ ఆస్కార్ పురస్కారాల్లో ఈ క్రింది అవార్డులను గెలుచుకుంది.

గుర్తింపులు

  • 1993లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా సిటీ లైట్స్ చిత్రాన్ని ఎంపిక చేసింది.
                                     

3. ఇతర లంకెలు

  • Six Screen Plays by Robert Riskin, Edited and Introduced by Pat McGilligan, Berkeley: University of California Press, c1997 1997 – Free Online – UC Press E-Books Collection
  • ఇట్ హాపెన్డ్ వన్ నైట్ on Lux Radio Theater: March 20, 1939
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇట్ హాపెన్డ్ వన్ నైట్
  • ఇట్ హాపెన్డ్ వన్ నైట్ on The Campbell Playhouse radio series: January 28, 1940
  • ఇట్ హాపెన్డ్ వన్ నైట్ at Virtual History
  • ఇట్ హాపెన్డ్ వన్ నైట్ at Filmsite.org
                                     
  • చ త ర ల గ ఎ ప క అయ య య 2011ల ఉత తమ చ త ర గ గ ల చ న ద ఆర ట స ట అన స న మ స భ షణల ల న మ ట టమ దట చ త ర క గ 1960ల గ ల ప ద న ద అప ర ట మ ట

Users also searched:

...
...
...