Топ-100
Back

ⓘ తెలుగబ్బాయి 2013, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓ.ఎస్. అవినాష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తనీష్, రమ్య నంబీశన్, తాషు కౌశిక్, నటించగా, మెజో జోసఫ్ సంగీతం ..
తెలుగబ్బాయి
                                     

ⓘ తెలుగబ్బాయి

తెలుగబ్బాయి 2013, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓ.ఎస్. అవినాష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తనీష్, రమ్య నంబీశన్, తాషు కౌశిక్, నటించగా, మెజో జోసఫ్ సంగీతం అందించారు. ఇది పూర్తిగా మలేషియాలో షూటింగ్ చేయబడింది, పూర్తిస్థాయిలో మలేషియాలో తీయబడిన తొలి తెలుగు చిత్రం ఇది.

                                     

1. సాంకేతికవర్గం

  • నిర్మాత: ఎస్. రామకృష్ణ
  • కూర్పు: ఓ. రవిశంకర్
  • పాటలు: జె.ఎ. నివాస్
  • నిర్మాణ సంస్థ: వెరా ఫిల్మ్ కార్పోరేషన్
  • రచన, దర్శకత్వం: ఓ.ఎస్. అవినాష్
  • ఛాయాగ్రహణం: ప్రతాప్ వి. కుమార్
  • సంగీతం: మెజో జోసఫ్, ఎస్.పి. ఈశ్వర్
                                     
  • ప రకటనల ల నట చ న తష జ మ అన బ ల వ డ చ త ర ల నట చ ద తష క శ క త ల గబ బ య స న మ ల తన ష సరసన, ర జ క ద క ర దర శకత వ ల ద ల శ న స న మ ల శ ర
  • మధ ర మ, ప రద ప ర వత య క షన ఏల ర స ర దర ర డ డ ఎ.పర ధ మర డ డ త ల గబ బ య ఒ.ఎస అవ న ష తన ష రమ య న బ శన త ష క శ క న గబ బ స న న యర ర మ న స
  • వయస క వచ చ లక క న త ట లర 12 చ ణక య డ చ ణక య ఇశ త దత త 13 2013 త ల గబ బ య అర ణ రమ య న బ శన 14 2014 ప డవ ల ప డవ ల త మ మ ద లక క 15 బ య డ

Users also searched:

...
...
...