Топ-100
Back

ⓘ వెల్దుర్తి మండలం. వెల్దుర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున బేతంచర్ల, ఉత్తరాన ..
వెల్దుర్తి మండలం
                                     

ⓘ వెల్దుర్తి మండలం

వెల్దుర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున బేతంచర్ల, ఉత్తరాన ఓర్వకల్లు, కల్లూరు మండలాలు, పశ్చిమాన క్రిష్ణగిరి, దక్షిణాన డోన్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

                                     

1. గ్రామాలు

 • కలుగోట్ల
 • నార్లపురం
 • మల్లేపల్లె
 • గోవర్ధనగిరి
 • శో.బోయనపల్లె
 • సూడేపల్లె
 • బోగోలు
 • బుక్కాపురం
 • వెల్దుర్తి
 • రామళ్లకోట
 • చెరుకులపాడు
 • శో.పేరేముల
 • నరసాపురం
 • సర్పరాజపురం
 • పుల్లగుమ్మి
 • లంజబండలక్ష్మీ నగర్