Топ-100
Back

ⓘ ది హెర్డ్, సినిమా. ది హెర్డ్ 1978లో విడుదలైన టర్కీ దేశ చలనచిత్రం. జెకి ఓకెటెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తుంటెల్ కుర్టిజ్, యామన్ ఓకే తదితరులు నటించారు. ఈ చిత ..




ది హెర్డ్ (సినిమా)
                                     

ⓘ ది హెర్డ్ (సినిమా)

ది హెర్డ్ 1978లో విడుదలైన టర్కీ దేశ చలనచిత్రం. జెకి ఓకెటెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తుంటెల్ కుర్టిజ్, యామన్ ఓకే తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా, కథా రచయితగా, సహ దర్శకుడిగా యిల్మాజ్ గునీనీ పనిచేశాడు.

                                     

1. సాంకేతికవర్గం

  • సంగీతం: జుల్ఫు లివనేలి, మెలికే డెమిరాగ్, సివాన్ పెర్వర్
  • పంపిణీదారు: టర్కీష్ ఫిల్మ్ ఛానల్
  • రచన, నిర్మాత: యిల్మాజ్ గునీనీ
  • ఛాయాగ్రహణం: ఇజెట్ అకే
  • దర్శకత్వం: జెకి ఓకెటెన్, యిల్మాజ్ గునీనీ
  • కూర్పు: జెకి ఓకెటెన్
                                     

2. అవార్డులు

  • ఉత్తమ నటి: మెలికే డెమిరాగ్ - గోల్డెన్ ఆరంజ్
  • ఉత్తమ సంగీతం: జుల్ఫు లివనేలి - గోల్డెన్ ఆరంజ్
  • ఉత్తమ నటుడు: తారెక్ అకాన్ - గోల్డెన్ ఆరంజ్
  • ఉత్తమ చిత్రం - గోల్డెన్ ఆరంజ్
  • 17 వ అంటాలియా గోల్డెన్ ఆరంజ్ ఫిల్మ్ ఫెస్టివల్
  • ఉత్తమ దర్శకుడు: జెకి ఓకెటెన్ - గోల్డెన్ ఆరంజ్
  • ఉత్తమ సహాయ నటుడు: తుంటెల్ కుర్టిజ్ - గోల్డెన్ ఆరంజ్
  • బెల్జియన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్: గ్రాండ్ ప్రిక్స్

Users also searched:

...
...
...