Топ-100
Back

ⓘ ది సైక్లిస్ట్, సినిమా. ది సైక్లిస్ట్ 1987లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మొహ్సెన్ మఖల్బఫ్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని నసీమ్ పాత్రలో మోహారాం జాయనల్జడే నటించ ..
ది సైక్లిస్ట్ (సినిమా)
                                     

ⓘ ది సైక్లిస్ట్ (సినిమా)

ది సైక్లిస్ట్ 1987లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మొహ్సెన్ మఖల్బఫ్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని నసీమ్ పాత్రలో మోహారాం జాయనల్జడే నటించాడు. 1991లో ఈ చిత్రం హవాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది.

                                     

1. సాంకేతికవర్గం

  • నిర్మాత: అలెగ్జాండర్ మల్లెట్-గై, అస్ఘర్‌ ఫర్హాది
  • సంగీతం: మజిద్ ఎంటేజామి
  • దర్శకత్వం: మొహ్సెన్ మఖల్బఫ్
  • రచన: మొహ్సెన్ మఖల్బఫ్
  • ఛాయాగ్రహణం: అలీ రెజా జర్రిన్దాస్ట్
  • కూర్పు: మొహ్సెన్ మఖల్బఫ్
                                     
  • అన మ షన మ ర క ట ట గ మ ర చ ద బర న చ ల డ రన ఆఫ హ వ న ద స ల స మన ద స క ల స ట ద ఆప ల ఇస ల మ క ర పబ ల క ఆఫ ఇర న ర జక యవ ధ న 1979 ఇర జ
  • ఛ ప యన న ల గ స ర ల య ర ప యన ఛ ప యన గ న ల చ ర ప రమ ఖ స ప న ష స క ల స ట మ గ య ఎల ఇ డ ర య న ఐద ట ర డ ఫ ర న స ట ట ల స ఒక - ట మ ఒల ప క చ ప యన త

Users also searched:

...
...
...