Топ-100
Back

ⓘ జాదూగాడు 2015, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్ ముఖ్యపాత్రలలో నటించగా, ..




జాదూగాడు
                                     

ⓘ జాదూగాడు

జాదూగాడు 2015, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్ ముఖ్యపాత్రలలో నటించగా, సాగర్ మహతి సంగీతం అందించారు. ఇది సోనారిక భాడోరియా తొలి తెలుగు చిత్రం.

                                     

1. నటవర్గం

  • నాగశౌర్య
  • బలిరెడ్డి పృథ్వీరాజ్
  • జాకీర్ హుస్సేన్
  • శ్రీనివాస రెడ్డి
  • కోట శ్రీనివాసరావు
  • ఆశిష్ విద్యార్థి
  • రవి కాలే
  • సోనారిక భాడోరియా
  • సప్తగిరి
  • అజయ్