Топ-100
Back

ⓘ జోరుగా హుషారుగా 2002, సెప్టెంబర్ 13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్, రుబీనా జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు. ..




జోరుగా హుషారుగా
                                     

ⓘ జోరుగా హుషారుగా

జోరుగా హుషారుగా 2002, సెప్టెంబర్ 13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్, రుబీనా జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.

                                     

1. సాంకేతికవర్గం

  • పాటలు: గురుచరణ్, సాయిశ్రీహర్ష, భాస్కరభట్ల రవికుమార్, గుండేటి రమేష్
  • కథ: శంకర్ గౌరీ మానస్
  • సంగీతం: మణిశర్మ
  • కూర్పు: గౌతంరాజు
  • మాటలు: సాయికృష్ణ
  • నిర్మాత: తాడి తాతారావు, కాదులూరి చెల్లారెడ్డి
  • నిర్మాణ సంస్థ: శ్రీ భాగ్యలక్ష్మి ప్రొడక్షన్స్
  • చిత్రానువాదం, దర్శకత్వం: చంద్రమహేష్
  • ఛాయాగ్రహణం: వాసు