Топ-100
Back

ⓘ ఐరావతం అనగా భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, ..
ఐరావతం
                                     

ⓘ ఐరావతం

ఐరావతం అనగా భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడిగా కూడా పిలుస్తారు.

                                     

1. పుట్టుక

ఐరావతం పుట్టుక గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

 • పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీ దేవి, కల్పవృక్షము, కామధేనువులతో పాటు ఈ ఐరావతం ఉద్భవించింది.
 • మాతంగలీల గ్రంథం ప్రకారం బ్రహ్మ వరంతో ఎనిమిది మగ ఏనుగులూ, ఎనిమిది ఆడ ఏనుగులూ ఉద్భవించాయి. మగ ఏనుగులకు ఐరావతం ప్రాతినిధ్యం వహించగా, ఆడ ఏనుగులకి ‘అభరాము’ అనే ఏనుగు నాయకత్వం వహించింది.
 • కద్రు, కశ్యపల కుమార్తె అయిన ఐరావతికి ఐరావతం జ`న్మించింది.
                                     

2. ఇతర వివరాలు

జైన, బౌద్ధ మతాలలో కూడా ఐరావత ప్రస్తావన ఉంది. థాయిలాండ్, లావోస్ వంటి దేశాలలో ఐరావతాన్ని ఆరాధిస్తారు. అంతేకాకుండా అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాల మీద మూడు తొండాలతో ఉండే ఐరావతం బొమ్మ చిత్రించబడివుంటుంది.

                                     
 • ప ళ ళ క త ర ద స త ల క డ స వచ ఛమ న త ల ప ర గ ల ఉ ట య ఇ ద ర న వ హన ఐర వత త ల లన ఏన గ నక షత ర లల A తరగత క చ ద నవ త ల ప ర గ ల ఉ ట య హ సల
 • 1989 మ గళ పల ల బ లమ రళ క ష ణ 1930 - ఎస ప క ద డప ణ 1932 - 1974 ఐర వత ర జన 1932 - పస ప ల ట రమ ష న య డ 1933 - 1987 చ ళ ళప ళ ళ సత య 1933
 • హ ద వ లక మ ఖ యమ న ద వమ అష టద క ప లక లల త ర ప ద క క నక అధ పత ఇతన వ హన ఐర వత అన త ల లన ఏన గ ఇతన భ ర య శచ ద వ వ ర క త ర జయ త క డ క జయ త డ
 • చక ర త మ సల న స హర చ గజ ద ర న న రక ష స త డ క ష రస గర మథన ల ప ట ట న ఐర వత అన త ల లన ఏన గ ఇ ద ర న వ హనమ గజలక ష మ అష టలక ష మ ల ల ఒకర గజ ద ర
 • మధ స ధనర వ - ర జ ద రపస ద సద గ ణర వ - చ ద రమ హన వ ధ య - రజన క ర తన - ప ర త ఐర వత - స త త వ రభద రర వ లల త - శ ర లక ష మ దత త త ర య ల - ప ఎల న ర యణ దత త త ర య ల
 • అర ధత ఆశ రమ ల న అ దర ఆకల న త ర స త ద హ ద పత ర క చ హ న ల క మధ న వ ఐర వత ప రమ ఖ గ కన ప స త య ఆర క వ నకల Archived from the original on 2020 - 07 - 20
 • ల న ప రధ న ద వ న న ద వతల ర జ న ఇ ద ర న య క క ఐర వత ప జ చ నట ల ప ర న గ థ. ప ర ణ ల ప రక ర ఐర వత ద న వ స తవ ర గ త ల ప న ద ర వ స మహ మ న శ ప వల ల
 • మధ వ ఆప అప సరసల క స త భమ ఉచ ఛ శ రవమ కల పవ క షమ క మధ న వ ఐర వత వచ చ య ఆ తర వ త త ర జన మ హ న య న శ ర లక ష మ ద వ ఉద భవ చ ద సకలద వతల
 • క ర యక రమ ల ల న వ ట ప రస త వన ఉ ట ద త ర ప - ఇ ద ర డ - ఇతన వ హన ఐర వత ఆయ ధ వజ ర య ధమ భ ర య శచ ద వ వర ష ల బ గ క ర స ప టల బ గ ప డ లన
 • క ష ణద వర యల ఆస థ న ల న ఎన మ ద మ ద కవ లన అష టద గ గజ ల అన అ ట ర ఐర వత ప డర క వ మన క మ ద అ జన ప ష పద త స ర వభ మ స ప రత క వ జయ నగర చక రవర త

Users also searched:

airavata meaning in telugu,

...
...
...