Топ-100
Back

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు, 2017. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వ ..




తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)
                                     

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

                                     

1. పురస్కార గ్రహీతలు

2017 సంవత్సర కీర్తి పురస్కారానికి 43 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళారంగంలోని వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులైన 20 మంది ప్రముఖులకు ఈ సందర్భంగా కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.