Топ-100
Back

ⓘ బరాన్, సినిమా. బరాన్ 2001, జనవరి 31న విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మజీద్ మజీదీ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ ..




బరాన్ (సినిమా)
                                     

ⓘ బరాన్ (సినిమా)

బరాన్ 2001, జనవరి 31న విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మజీద్ మజీదీ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ, అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ తదితరులు నటించగా అహ్మద్ పేజ్మాన్ సంగీతం అందించాడు. ఇరాన్ లో వేల సంఖ్యలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వలసదార్ల దుర్భర జీవితాల్ని ఈ చిత్రం ద్వారా మానవ ప్రపంచానికి చూపించడం జరిగింది.

                                     

1. పురస్కారాలు

  • 2001 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం విభాగంలో ఒయుమెనికల్ స్పెషల్ అవార్డు
  • 2001 ఉత్తమ విదేశీ ఫిల్మ్ శాటిలైట్ అవార్డులకు ఎంపికైనది
  • 2001లో 19వ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం పురస్కారాలు
  • 2001 గిజోన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకుడు అవార్డు
  • 2001 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమెరికన్ అవార్డు గ్రాండ్ ప్రిక్స్ వారి ఉత్తమ చిత్రం అవార్డు
                                     
  • ఉత సవ న క హ జర త ట ర ఇద ఇర న న అత ప ద ద అన మ షన మ ర క ట ట గ మ ర చ ద బర న చ ల డ రన ఆఫ హ వ న ద స ల స మన ద స క ల స ట ద ఆప ల ఇస ల మ క ర పబ ల క
  • ప రప చ య ద ధ సమయ ల బ ర ట ష వ ద శ క ర యదర శ ఆర థర బ ల ఫర వ ల టర బర న ర త చ ల డ క బ ల ఫర డ క లర షన ప ప డ 1917 ప ప డ బ ర ట ష 1918ల

Users also searched:

...