Топ-100
Back

ⓘ తేదీలు ..
                                               

అక్టోబర్ 1

1982 తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది. 1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. 2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. 1984: బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. బజరంగ్ దళ్ స్థాపన. 1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ. 1958: భారతదేశంలో మెట్రిక్ దశాంశ పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న డబ్బు, రూపాయి లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం యూనిట్) లోని ద్ ...

                                               

అక్టోబర్ 10

1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు. 1959: భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వరంగల్‌లో శంకుస్థాపన చేశారు. 1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ వెలువడింది. 1964: 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.

                                               

అక్టోబర్ 15

1992: ఎయిర్ ఇండియా విమానం: కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి. 1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్కు బ్రిటన్‌ అత్యున్నత సాహితీ పురస్కారం బుకర్స్‌ ప్రైజ్‌ లభించింది. 2009:ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఎ.బి.ఎన్ అంటే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్‌వర్క్. 1932: దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా టాటా సన్స్‌ లిమిటెడ్‌ ప్రారంభమైంది. 1582: పోప్‌ గ్రెగరీ-13 గ్రెగరియన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం అంతకు ముందురోజు అక్ ...

                                               

అక్టోబర్ 31

1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు. 2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. 2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. 1840: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. లెక్స్ లోసి (Lex Loci, భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు.

                                               

ఆగష్టు 11

2008: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి 2010: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి. 2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.

                                               

ఆగష్టు 14

1862: బోంబే హైకోర్టు ప్రారంభం. 1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. 2008: ఆరవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.

                                               

జూన్ 26

2016: వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడోను భారత నౌకాదళంలో చేర్చుకున్నారు. 2007: ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.

                                               

డిసెంబర్ 20

1991: మాలోతు రవీందర్ నాయక్, గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి, మహబూబాబాద్ టౌన్, మండలం & జిల్లా, తెలంగాణ. 1934: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త మ.2010. 1951: కన్నేపల్లి చలమయ్య, కథారచయిత. 1940: యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి.

                                               

డిసెంబర్ 6

1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. మ.1987 1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి. 1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. మ.1900 1892: ఆచంట రుక్మిణమ్మ 1936: సావిత్రి, సినిమా నటి. మ.1981

                                               

ఫిబ్రవరి 10

1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జర్మన్ భౌతిక శస్త్రవేత్త - జననం.1845 2019: చింతల కనకారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. జ.1951 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.

                                               

ఫిబ్రవరి 3

2012: స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. జ.1960 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్. 2016 బలరామ్ జక్కర్, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. జ.1923 1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. జ.1873 2002: కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. జ.1936

                                               

ఫిబ్రవరి 8

1941: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. మ.2011 1902: ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. మ.1965 1934: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. 1897: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. మ.1969 1963: ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్.