Топ-100
Back

ⓘ సామాజిక కార్యకర్త. సామాజిక సంక్షేమం కోసం కృషి చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు, సామాజిక సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు వంటి వాటిలో కార్యకర్తగా పనిచేసేవారు. ..
                                               

జానకి (సామాజిక సేవకురాలు)

జానకి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా లోని నారాయణపేట. తల్లి సత్తెమ్మ, తండ్రి చంద్రప్ప. ఏడుగురు ఆడపిల్లల్లో జానకి చిన్నది. మూగ, చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

                                               

గాయత్రి (సామాజిక సేవకురాలు)

గాయత్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

జి. మునిరత్నం నాయుడు

మునిరత్నం తమిళనాడులోని తిరుత్తణికి సమీపంలోని కనకమ్మసత్రంలో రంగయ్య నాయుడు, మంగమ్మ దంపతులకు 1936, జనవరి 6 వ తేదీన జన్మించారు. 1981లో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు రాజగోపాల్‌నాయుడు, ప్రముఖ శాస్త్రవేత్త ఎన్‌జి రంగాతో కలిసి రాయలసీమ సేవా సమితి సంస్థ ఏర్పాటు చేశారు. క్రమేణా ఆ సంస్థ రాయలసీమకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీంతో ఆ సంస్థ పేరును రాష్ట్రీయ సేవా సమితిగా మార్చారు. ప్రస్తుతం ఆ సంస్థ శిశువిహార్‌, బాల విహార్‌, ఛైల్డ్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రాం, అంగన్‌వాడీ కేంద్రాలు, వయో వృద్ధులకు పునరావాస కేంద్రం, వితంతు పునరావాస కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, స్వధార్‌ హోం, మత్తు మందు బానిసల పునరావ ...

                                               

సరోజ్ బజాజ్

సరోజ్ బజాజ్ 1945లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించింది. 15 ఏళ్ళ వయసులోనే పెళ్ళి జరిగింది. ఉన్నత విద్య కోసం హైదరాబాదుకు వచ్చిన సరోజ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో హిందీ ఆచార్యురాలుగా పనిచేసి, సమాజిక సేవ చేయడంకోసం 1998లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంది.

                                               

నడవపల్లి వెంకటేశ్వర్లు

ఆయన జగన్నాధ శర్మ, లక్ష్మి దంపతులకు మార్చి 27, 1935 న రేపల్లె గుంటూరు జిల్లాలో జన్మించారు. విధ్యాభ్యాసము తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ, అమలాపురం లో జరిగింది. 1955 లో డిగ్రీ పూర్తి చేసుకుని ఆతరువాత తిరుమల కొండపై గుడి దేవస్థానం ఆఫీసులో 3 సంవత్సరములు గుమాస్తాగా పనిచేసి ఆతరువాత మద్రాసు లో కేంద్ర ప్రభుత్వ పి అండ్ టి ఆడిట్ under C A G విభాగములో 8 సంవత్సరములు పనిచేసి బదిలీ మీద హైదరాబాదు వచ్చారు. జూన్ 30, 1993లో పదవీ విరమణచేసినారు.

                                               

గంజివరపు శ్రీనివాస్

శ్రీనివాస్ గత రెండు దశాబ్దాలుగా తూర్పు కనుమల్లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై పనిచేస్తున్నారు. ఫ్రీలాన్సు జర్నలిస్టుగా పర్యావరణ పరిరక్షణ, ఆదివాసుల అభివృద్ధి. ఇతర సామాజిక అంశాలపై సంపాదకీయ వ్యాసాలు వ్రాస్తున్నారు. గతంలో కోవెల్ ఫౌండేషన్, సమత, కోస్టల్ రూరల్ యూత్ నెట్ వర్క్, శారదా ట్రస్టు వంటి సంస్థల్లో పనిచేసి తూర్పుకనుమలలో ఆదివాసుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ప్రస్తుతం చైతన్య స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షుడిగా, పైలా ఫౌండేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలలో లోపాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం, ప్రభుత్వానికి న ...

                                     

ⓘ సామాజిక కార్యకర్త

సామాజిక సంక్షేమం కోసం కృషి చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు, సామాజిక సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు వంటి వాటిలో కార్యకర్తగా పనిచేసేవారు. గిరిజనులు, దళితులు సంక్షేమం, సమాచార హక్కు, పర్యావరణం, అడవుల పరిరక్షణ, నిర్వాసితులకు న్యాయం, ప్రభుత్వంలో అవినీతి వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో సామాజిక కార్యకర్తలు పని చేస్తారు.

ఎన్.వి. రమణయ్య
                                               

ఎన్.వి. రమణయ్య

డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరు విఆర్ కళాశాల కార్యదర్శిగా, డి.ఎస్.యు. కార్యదర్శిగా పనిచేసాడు. చేతన, నవవికాస్ సంస్థల ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించాడు.