Топ-100
Back

ⓘ 1968 సినిమాలు ..




                                               

కె.వి.రెడ్డి పనిచేసిన చిత్రాల జాబితా

కె.వి.రెడ్డి భక్త పోతన మొదలుకొని శ్రీకృష్ణసత్య వరకు దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో 14 సినిమాలకు దర్శకత్వం వహించాడు. భక్త పోతన మినహా మిగతా అన్నిటికీ తానే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇవి కాక వాహినీ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.వి. దర్శకుడు కాక మునుపు బి.ఎన్.రెడ్డి తీసిన 3 సినిమాలకి, అయ్యాకా తీసిన స్వర్గసీమకీ ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.