Топ-100
Back

ⓘ సార్వత్రిక సమన్వయ సమయం లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం. యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్ ..




సార్వత్రిక సమన్వయ సమయం
                                     

ⓘ సార్వత్రిక సమన్వయ సమయం

సార్వత్రిక సమన్వయ సమయం లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం. యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0 o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారత దేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.