Топ-100
Back

ⓘ క్యూబాలో స్త్రీల హక్కులు. క్యూబా దేశం మహిళలకు, పురుషులతో సమానంగా రాజ్యాంగ హక్కులు ఇచ్చింది. ఈ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులన్నింటిలో మాత్రమే కాక కుటు ..




క్యూబాలో స్త్రీల హక్కులు
                                     

ⓘ క్యూబాలో స్త్రీల హక్కులు

క్యూబా దేశం మహిళలకు, పురుషులతో సమానంగా రాజ్యాంగ హక్కులు ఇచ్చింది. ఈ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులన్నింటిలో మాత్రమే కాక కుటుంబంలోనూ మహిళలూ, పురుషులూ సమానం. క్యూబా రాజ్యాంగం లోని 44వ ఆర్టికల్ ప్రకారం "క్యూబా దేశం ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చే హామీ ఏంటంటే ప్రతీ మహిళకూ, పురుషులతో సమానంగా అవకాశాలు ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధిలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది." క్యూబా జాతీయ అసెంబ్లీలో దాదాపు 48.9% పార్లమెంట్ సీట్లు స్త్రీలకే కేటాయింటారు. రాజకీయాల్లో మహిళా అభ్యర్థులు పాల్గొనే విషయంలో 162 దేశాల్లో క్యూబా 6వ స్థానంలో నిలిచింది. ఒక సీటుకి ఒక అభ్యర్థి మాత్రమే ఉంటారు. అభ్యర్థిని జాతీయ అభ్యర్థిత్వ కమిషన్ ఎంపిక చేస్తుంది.