Топ-100
Back

ⓘ సినిమా నటుల సినిమా జాబితాలు ..




                                               

ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా

ఎస్.వి. రంగారావు నటించిన తెలుగు సినిమాల జాబితా. 1946లో వరూధిని సినిమాలో కథానాయకుడిగా ప్రారంభమైన అతని కెరీర్ 50వ దశకం మొదట్లో ప్రతినాయకుడిగా నటించిన పాత్రలు మంచి గుర్తింపు తీసుకురావడంతో మారింది. పాతాళభైరవిలో మాంత్రికుడు, మాయాబజార్లో ఘటోత్కచుడు పాత్రలు అతని కెరీర్ మలుపుతిప్పాయి. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటునిగా అతని స్థానం స్థిరపడడమే కాక ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, భానుమతి వంటి ఆనాటి స్టార్ హీరో హీరోయిన్లతో సమానమైన ఇమేజి సాధించాడు.

                                               

కృష్ణ నటించిన చిత్రాల జాబితా

పదండి ముందుకు రాజకుమారుడు పెళ్ళాల రాజ్యమ ఏది ధర్మం ఏది న్యాయం వియ్యాలవారి కయ్యాలు శుభమస్తు ఒసేయ్ రాములమ్మ సంతానం జయమ్ము నిశ్చయమ్మురా శుభాకాంక్షలు ఆస్తి మూరెడు ఆశ బారెడు త్రిమూర్తులు యమలీల పాప కోసం టక్కరి దొంగ సత్యభామ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అక్కుం బక్కుం తోక లేని పిట్ట కుల గోత్రాలు బంగారు బాబు పెళ్ళికాని తండ్రీ

                                               

ప్రీతీ జింటా సినిమాల జాబితా

ప్రీతీ జింటా ప్రముఖ బాలీవుడ్ నటి. 1998లో దిల్ సే. లో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత సోల్జర్ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లోని నటనకు గానూ ప్రీతీ ఆ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆ తరువాత సంఘర్ష్, క్యా కెహనా వంటి సినిమాల్లో నటించారు. క్యా కెహనా మంచి హిట్ గానే నిలిచింది. అదే ఏడాది హర్ దిల్ జో ప్యార్ కరేగా, మిషన్ కాశ్మీర్ వంటి సినిమాల్లో నటించారు. మిషన్ కాశ్మీర్ చిత్రం ఆ ఏడాది అతి ఎక్కువ వసూళ్ళు చేసిన మూడో చిత్రంగా నిలిచింది. 2001లో దిల్ చాహ్తా హై సినిమాలో నటించారు ప్రీతీ. అదే ఏడాది చోరీ చోరీ చుప్కే చ ...