Топ-100
Back

ⓘ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 ..




                                               

అమ్ముగూడ

అమ్ముగూడ, భారతదేశం,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మల్కాజ్‌గిరి మండలానికి చెందిన ఒక ఆదాయం సమకూర్చే గ్రామం, అంతేగాదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఇది 8వ వార్డుగా ఉన్న ఒక ప్రాంతం.సికింద్రాబాదు నగరంలో ఇది విస్తరించిన పెద్దపట్టణం.ఇది మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం పరిధిలోని మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రాంతం. ఇది రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలంలో ఈశాన్య భాగంలో ఉంది.జిల్లాలు,మండలాల సంస్కరించక ముందు ఇది రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి మండలం పరిధిలో భాగంగా ఉంది. 2016లో జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఈ గ్రామం మల్కాజ్‌గిరి మండలంతో ...

                                               

మల్లాపూర్ (ఉప్పల్ మండలం)

మల్లాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలో వార్డు నంబరు 5 గా ఉంది.

                                               

మల్కాజ్‌గిరి

మల్కాజ్‌గిరి, తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ జిల్లా, మల్కాజ్‌గిరి మండలంలోని పట్టణం. ఇది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ క్రింద వస్తుంది.అనేక షాపింగ్ ఆర్కేడ్లు, కమ్యూనిటీ సెంటర్లు కలిగిఉన్న ఒక చిన్న పట్టణం

                                               

హస్మత్‌పేట్

హస్మత్‌పేట్, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలాపూర్ మండలంలో ఉంది. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఇదీ ఒకటి. మధ్యతరగతి వారి నివాసప్రాంతంగా ఉన్న ఈ హస్మత్‌పేట్, చారిత్రాత్మకమైన హస్మత్‌పేట్ కైర్న్స్ ను కలిగిఉంది.

                                               

మాచ బొల్లారం

మాచ బొల్లారం, సికింద్రాబాదు జోన్ లోని అల్వాల్ సర్కిల్ లో ఉంది. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 133 లో ఉంది.

                                               

ఓల్డ్ నేరెడ్‌మెట్‌

ఓల్డ్ నేరెడ్‌మెట్‌, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని నేరెడ్‌మెట్‌ సమీపంలోని ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజ్‌గిరి మండలంలో ఉంది. మల్కాజిగిరి మండల ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ ఓల్డ్ నేరెడ్‌మెట్‌ ప్రాంతం, హైదరాబాదు మహానగరపాలక సంస్థ, హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది. ఇక్కడ నేరెడ్‌మెట్ మూడు గుళ్ళు ఉన్నాయి.

                                               

కీసరగుట్ట

కీసరగుట్ట, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ఉన్న గుట్ట. ఇక్కడ శివుడు, అతని భార్యలు భవానీ, శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి సుమారు 30 కి.మీ.ల దూరంలో, ఇసిఐఎల్ నుండి సుమారు 12 కి.మీ.ల దూరంలో ఉంది. మహాశివరాత్రి, కార్తీకమాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులను ఇక్కడికి వస్తారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
                                     

ⓘ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.

2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు మల్కాజ్‌గిరి, కీసర, 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే.జిల్లా పరిపాలనా కేంద్రం మేడ్చల్.

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

                                     

1. విద్యాసంస్థలు

కూకట్‌పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశోధన సంస్థ, దుండిగల్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ,దూలపల్లి లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి

                                     

2. జిల్లాలోని శాసనసభ నియోజక వర్గంలు

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

  • కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
  • మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
  • మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం
  • ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
  • కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం
                                               

ఫతేనగర్ (బాలానగర్ మండలం)

ఫతేనగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈ ఫతేనగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం పరిధిలోకి వస్తుంది.

                                               

మేడిపల్లి మండలం (మేడ్చల్ జిల్లా)

లోగడ మేడిపల్లి గ్రామం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఘటకేసర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మేడిపల్లి గ్రామాన్ని 1+07 ఎనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,కీసర రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

                                               

కాప్రా మండలం

లోగడ కాప్రా గ్రామం రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఘటకేసర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాప్రా గ్రామాన్ని 1+02 మూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,కీసర రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

                                               

మేడిపల్లి (మేడిపల్లి మండలం)

లోగడ మేడిపల్లి గ్రామం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఘటకేసర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మేడిపల్లి గ్రామాన్ని 1+07 ఎనిమిది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,కీసర రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.