Топ-100
Back

ⓘ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి యొక్క పట్టణ ప్రణాళిక ఏజెన్సీ. ఆంధ్ర ప్రదేశ ..




ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ
                                     

ⓘ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతి యొక్క పట్టణ ప్రణాళిక ఏజెన్సీ. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అథారిటీ చట్టం, 2014 ప్రకారం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థానంలో 2014 డిసెంబరు 30 న ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసారు. 8.352.69 కి.మీ 2 చట్టబద్దమైన ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాలో విస్తరించి ఉంది. అమరావతి యొక్క 214 కి.మీ 2 గల ప్రాంతం కూడా ఈ అథారిటీ క్రిందికి వస్తుంది.

                                     

1. ఏ పీ సీ ఆర్‌ డీ ఏ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సీఆర్‌డీఏ ప్రణాళిక, నిర్వహణ, పర్యవేక్షణ, ఫైనాన్సింగ్, నిధులు, వృద్ధి చేయడం, సురక్షితం కోసం, రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మాణ పనులపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజధానిని అభివృద్ధి, మేనేజింగ్, కొత్త రాజధాని ప్రాంతంలో పట్టణ సేవలు పర్యవేక్షించే నిమిత్తం ఏర్పాటు అయి ఉంది.

                                     

1.1. ఏ పీ సీ ఆర్‌ డీ ఏ కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్‌డీఏ రాజ్యాంగం

  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, సభ్యుడు
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థిక శాఖ, సభ్యుడు
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, శక్తి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్, సభ్యుడు
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, పంచాయితీ రాజ్ శాఖ, సభ్యుడు
  • కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, మెంబర్ కన్వీనర్
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, రవాణా రోడ్స్ & భవనాలు శాఖ, సభ్యుడు
  • ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్, ఛైర్మన్ ప్రభుత్వం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిచీఫ్ సెక్రటరీ,సభ్యుడు
  • మంత్రి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, వైస్ ఛైర్మన్
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, పర్యావరణ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, సభ్యుడు
  • మంత్రి, ఆర్థిక శాఖ, సభ్యుడు
                                     

1.2. ఏ పీ సీ ఆర్‌ డీ ఏ కార్య నిర్వాహక కమిటీ

  • కమిషనర్, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్‌డీఏ, మెంబర్ కన్వీనర్‌గా
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, ఆర్థిక శాఖ, సభ్యుడు
  • ప్రిన్సిపాల్ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ చైర్మన్
                                     

2. రాజధాని నగరం కాపిటల్ సిటీ: అమరావతి

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి నిపుణులుతో వివరణాత్మక సంప్రదింపులు జరిపారు. వివిధ ప్రభుత్వ సంస్థలతో, వివిధ ప్రజా సంక్షేమ సంస్థలతో వివరణాత్మక సంప్రదింపులు వివిధ కోణాలలో చర్చించారు, రాష్ట్ర రాజధాని అందుబాటు ఇటువంటి సంప్రదింపులు తర్వాత ప్రభుత్వం, స్థూలంగా 217 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ప్రాంతాల్లో ప్రజల రాజధాని నగరం: అమరావతిని గుర్తించడం, నిర్మించేందుకు నిర్ణయించుకున్నది.

                                     

3. పరిపాలన

శ్రీకాంత్ నాగులపల్లి మొదటగా అధికార కమిషనర్ గా ఉన్నారు. తదుపరి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు p. లక్ష్మీ నరసింహం కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

                                     

4. సీఆర్‌డీఏ పరిధి

సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చిన మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలో చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలోనికి వచ్చి ఉన్నాయి. కొత్తగా వచ్చి చేరే ఈ గుర్తించిన గ్రామాలు ఇంతకు ముందు ఇవి వీజీటీఎం పరిధిలోనివి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

                                     

4.1. సీఆర్‌డీఏ పరిధి గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు, గ్రామాలు

పాత జాతీయ రహదారి నుంచి ప్రకాశం బ్యారేజీ నుండి మంగళగిరి వై-జంక్షన్ వరకు ఉన్న గుంటూరు రెవెన్యూ గ్రామాలు

                                     

4.2. సీఆర్‌డీఏ పరిధి తుళ్లూరు మండల పరిధి

తుళ్లూరు మండలం పరిధిలో లింగాయపాలెం, దీని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు హామ్లెట్స్, మోదుగు లంకపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మల్కపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్ళూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలాస్ నగర్ ఉన్నాయి.

                                     

4.3. సీఆర్‌డీఏ పరిధి మంగళగిరి మండలం

మంగళగిరి మండలం లోని కురగల్లు దాని పరిధిలోని హామ్లెట్స్, కృష్ణాయపాలెం. నవులూరుగ్రామీణ దాని పరిధిలోని హామ్లెట్స్, నిడమర్రు, యర్రబాలెం, బేతపూడి గ్రామాలు ఉన్నాయి.

                                     

4.4. సీఆర్‌డీఏ పరిధి భట్టిప్రోలు మండలం

భట్టిప్రోలు మండలం లోని శివంగులపాలెం, భట్టిప్రోలు, అద్దేపల్లి, వెల్లటూరు గ్రామాలు ఉన్నాయి.

                                     

4.5. సీఆర్‌డీఏ పరిధి పొన్నూరు మండలం

పొన్నూరు మండలం లోని ఆరెమండ, ఉప్పరపాలెం, చింతలపూడి, జడవల్లి, జూపూడి, దండమూడి, దొప్పలపూడి, నండూరు, పచ్చలతాడిపర్రు, బ్రాహ్మణ కోడూరు, మన్నవ, మామిళ్లపల్లె, మునిపల్లె, వడ్డిముక్కల, వెల్లలూరు గ్రామాలున్నాయి.

                                     

4.6. సీఆర్‌డీఏ పరిధి ప్రత్తిపాడు మండలం

ప్రత్తిపాడు మండలంలోని యనమదల, ఏదులపాలెం, కొండపాడు, గొట్టిపాడు, కొండజాగర్లమూడి, గణికెపూడి, నడింపాలెం, ప్రత్తిపాడు, మల్లయ్యపాలెం గ్రామాలున్నాయి.

                                     

4.7. సీఆర్‌డీఏ పరిధి పెదనందిపాడు మండలం

పెదనందిపాడు మండలం లోని గొరిజవోలుగుంటపాలెం గ్రామం ఉంది.

                                     

4.8. సీఆర్‌డీఏ పరిధి యడ్లపాడు మండలం

యడ్లపాడు మండలంలోని ఉన్నవ, కరుచోల, కొండవీడు, జాలాది, తిమ్మాపురం, మర్రిపాలెం, మైదవోలు, యడ్లపాడు, వంకాయలపాడు, విశ్వనాథుని కండ్రిగ, సొలస గ్రామాలు ఉన్నాయి.

                                     

4.9. సీఆర్‌డీఏ పరిధి ఫిరంగిపురం మండలం

ఫిరంగిపురం మండలంలోని హవుసుగణేశ, రేపూడి, ఫిరంగిపురం, అమీనాబాదు, నుదురుపాడు, వేమవరం, బేతపూడి, తాళ్ళూరు, యర్రగుంట్లపాడు, సిరంగిపాలెం, తక్కెళ్లపాడు గ్రామాలు ఉన్నాయి.

                                     

4.10. సీఆర్‌డీఏ పరిధి సత్తెనపల్లి మండలం

సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు, కంకణాలపల్లి, కంటిపూడి, కట్టమూరు, కొమెరపూడి, గార్లపాడు, గుడిపూడి, గోరంట్ల, నందిగామ, పణిదెం, పాకాలపాడు, పెదమక్కెన, భట్లూరు, భీమవరం, రెంటపాళ్ల, లక్కరాజు, వడ్డవల్లి గ్రామాలున్నాయి.

                                     

4.11. సీఆర్‌డీఏ పరిధి పెదకూరపాడు మండలం

పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం, రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల, హుసేన్‌నగరం గ్రామాలు అన్నీ ఉన్నాయి.

                                     

4.12. సీఆర్‌డీఏ పరిధి అచ్చంపేట మండలం

అచ్చంపేట మండలంలోని అంబడిపూడి, ఓర్వకల్లు, కష్టాల అగ్రహారం, కోనూరు, కోగంటివారి పాలెం, చామర్రు, చింతపల్లె, చిగురుపాడు, తాళ్లచెర్వు, అచ్చంపేట, నీలేశ్వరపాలెం పంచాయితీలు కలుపుకుని, పెదపాలెం, మిట్టపాలెం, వేల్పూరు గ్రామాలు ఉన్నాయి.

                                     

4.13. సీఆర్‌డీఏ పరిధి క్రోసూరు మండలం

క్రోసూరు మండలంలోని అందుకూరు, అనంతవరం, అగ్రహారం, ఉయ్యందన, ఊటుకూరు, క్రోసూరు, పారుపల్లి, పీసపాడు, బయ్యవరం, బాలెమర్రు, విప్పర్ల గ్రామాలు ఉన్నాయి.

                                     

5. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

                                     

5.1. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు విజయవాడ రూరల్ మండలం

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

                                     

5.2. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు నందిగామ మండలం

నందిగామ మండల పరిధిలోని సత్యవరం, రాఘవాపురం, అంబరుపేట, అడవిరావులపాడు, ఐతవరం, కంచర్ల, కేతవీరునిపాడు, చందాపురం, మునగచర్ల, కురుగంటివాని కండ్రిగ, లచ్చపాలెం, లింగాలపాడు, తక్కెళ్లపాడు, పల్లగిరి, మాగల్లు, కొండూరు, రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, తొర్రగుడిపాడు, కొణతం ఆత్మకూరు, దాములూరు, సోమవరం, రుద్రవరం, గొల్లమూడి గ్రామాలున్నాయి.

                                     

5.3. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు చందర్లపాడు మండలం

చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి, ఏటూరు, కోనాయపాలెం, కొడవటికల్లు, కాసరబాద, గుడిమెట్ల, గుడిమెట్లపాలెం, చందర్లపాడు, చింతలపాడు, తుర్లపాడు, తోటరావులపాడు, పట్టెంపాడు, పున్నవల్లె, పొక్కునూరు,పొప్పూరు, బొబ్బెళ్లపాడు, బ్రహ్మబొట్లపాలెం, మేడిపాలెం, మునగాలపల్లె, ముప్పాల, విభరీతపాడు, వెలది, గ్రామాలు ఉన్నాయి.

                                     

5.4. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు మైలవరం మండలం

మైలవరం మండలంలోని కనిమెర్ల, కీర్తిరాయణగూడెం, గణపవరం, చంద్రగూడెం, చంద్రాల, జనగాలపల్లె, గన్నవరం, తొలుకోడు, పర్వతపురం, పొందుగుల, తుమ్మలగుంట, వెదురుబీడెం, మైలవరం, వెల్వడం, సబ్జపాడు గ్రామాలు ఉన్నాయి.

                                     

5.5. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు బాపులపాడు మండలం

బాపులపాడు మండలంలోని అంపాపురం, ఆరుగొలను, ఓగిరాల, కాకులపాడు, కురిపిరాల, కొదురుపాడు, కానుమోలు, కొయ్యూరు, చిరివాడ, తిప్పనగుంట, దంతగుంట్ల, బండారుగూడెం, బాపులపాడు, బొమ్ములూరు కండ్రిగ, బొమ్ములూరు, మల్లవల్లి, రంగన్నగూడెం, రామన్నగూడెం, రేమల్లె, వీరవల్లె, వెంకటరాజుగూడెం, వెంకటాపురం, వెలేరు, శోభనాద్రిపురం, సింగన్నగూడెం, సెరి నరసన్నపాలెం గ్రామాలు ఉన్నాయి.

                                     

5.6. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు నూజివీడు మండలం

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం, హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

                                     

5.7. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                     

5.8. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు మొవ్వ మండలం

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

                                     

5.9. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు చల్లపల్లి మండలం

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు, నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

                                     

5.10. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ఘంటసాల మండలం

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

                                     

5.11. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు పామర్రు మండలం

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

                                     

5.12. కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు పెదపారుపూడి మండలం

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.