Топ-100
Back

ⓘ పంజాబీ కవులు. పంజాబీ ప్రఖ్యాత కవుల జాబితా‌. గురు గోబింద్ సింగ్ 17వ శతాబ్దం జస్వంత్ సింగ్ రాహీ 20 వ శతాబ్దం సుఖ్ దర్శన్ దలివాల్ 20 వ శతాబ్దం డాక్టర్ హర్భజన్ సింగ ..




                                     

ⓘ పంజాబీ కవులు

పంజాబీ ప్రఖ్యాత కవుల జాబితా‌.

  • గురు గోబింద్ సింగ్ 17వ శతాబ్దం
  • జస్వంత్ సింగ్ రాహీ 20 వ శతాబ్దం
  • సుఖ్ దర్శన్ దలివాల్ 20 వ శతాబ్దం
  • డాక్టర్ హర్భజన్ సింగ్ 20 వ శతాబ్దం
  • సంత్ రామ్ ఉదాసి 20 వ శతాబ్దం
  • మియాన్ ముహమ్మద్ బక్ష్ 19వ శతాబ్దం
  • సాలెహ్ ముహమ్మద్ సఫూరి 17వ శతాబ్దం
  • గురు రామ్ దాస్ 16వ శతాబ్దం
  • షంషేర్ సింగ్ సంధు 3 మార్చి 1937
  • శర్ధా రామ్ ఫిల్లవూరి
  • షా హుస్సేన్ 16వ శతాబ్దం
  • సుర్జిత్ పాటర్ 20 వ శతాబ్దం
  • బాబు రజబ్ అలీ 19వ శతాబ్దం
  • హషీం 19 వ శతాబ్దం
  • అమృతా ప్రీతమ్ 20 వ శతాబ్దం
  • షరీఫ్ కుంజాహీ 20 వ శతాబ్దం
  • మునీర్ నియాజి
  • చమన్ లాల్ చమన్ 20 వ శతాబ్దం
  • భాయ్ వీర సింగ్ 20 వ శతాబ్దం
  • ఫార్రుఖ్ హుచ్మయౌన్ 20 వ శతాబ్దం
  • బల్వంత్ గార్గి 20 వ శతాబ్దం
  • ధాని రామ్ చత్రిక్ 20 వ శతాబ్దం
  • గురు అర్జున్ దేవ్ 16వ - 17వ శతాబ్దం
  • బుల్లెహ్ షా 17వ -18వ శతాబ్దం
  • జస్వంత్ సింగ్ నెకి 20 వ శతాబ్దం
  • ఖ్వాజా గులాం ఫరీద్ 18వ -19వ శతాబ్దం
  • దర్శన్ సింగ్ ఆవారా 20 వ శతాబ్దం
  • అజ్మీర్ స్వారీ 20 వ శతాబ్దం
  • మోహన్ సింగ్ 20వ శతాబ్దం
  • ఉస్తాద్ దమన్ 20 వ శతాబ్దం
  • అహ్మద్ రాహీ 20 వ శతాబ్దం
  • క్వదర్యార్ 19వ శతాబ్దం
  • మీర్ తన్హా యూసఫి 20 వ శతాబ్దం
  • అఫ్జల్ అహసాన్ రంధ్వా 20 వ శతాబ్దం
  • భాయ్ గురుదాస్ 16వ - 17 వ శతాబ్దం
  • గురు అంగద్ 16వ శతాబ్దం
  • సుఖ్ బిర్ 20 వ శతాబ్దం
  • హర్బాన్స్ భల్ల 1930-1993 20 వ శతాబ్దం
  • శివ్ కుమార్ బటాల్వి 20 వ శతాబ్దం
  • షయిస్టా నుజ్హత్ 20 వ శతాబ్దం
  • ఫైజ్ అహ్మద్ ఫైజ్ 20 వ శతాబ్దం
  • బాబా ఫరీద్ 12వ -13వ శతాబ్దం
  • అన్వర్ మసూద్ 20 వ శతాబ్దం
  • మజార్ టిర్మాజి 20 వ శతాబ్దం
  • గురు అమర్ దాస్ 15వ - 16వ శతాబ్దం
  • నవ్ తేజ్ భారతి 20 వ శతాబ్దం
  • అమర్జిత్ చందన్ 20 వ శతాబ్దం
  • గురు నానక్ దేవ్ 15వ - 16వ శతాబ్దం
  • పిలో 19వ శతాబ్దం
  • ఆతిష్ 20 వ శతాబ్దం
  • మౌల్వి గులాం రసూల్ అలంపూరి 19వ శతాబ్దం
  • దామోదర్ 15 వ శతాబ్దం
  • అమృతా ప్రీతమ్ 20వ శతాబ్దం
  • సుల్తాన్ బహు 16వ - 17వ శతాబ్దం* గురు తేజ్ బహదూర్ 17వ శతాబ్దం
  • వారిష్ షా 18వ శతాబ్దం
                                     

1. ఇవికూడా చదవండి

  • Sufi Poets of the Punjab Pakistan Their Thought and Contribution Prof M Ashraf Chaudhary. National Book Foundation Islamabad. ISBN 978-969-37-0313-9
  • "Great Sufi Poets of The Punjab" by R. M. Chopra, 1999, Iran Society, Calcutta.