Топ-100
Back

ⓘ ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి. ఈ రహదారి విస్తరించి ఉన్నపొడవు 9.84 కిలో మీటర్లు, నిర్మాణ వ్య ..




                                     

ⓘ ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ

ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన ఒక అంతర్గత రహదారి. ఈ రహదారి విస్తరించి ఉన్నపొడవు 9.84 కిలో మీటర్లు, నిర్మాణ వ్యయం 119.00 కోట్లు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీకి సంబంధించింది.

                                     

1. మార్గం

ఈ రింగ్ రోడ్డు మార్గం, గొల్లపూడి Y–జంక్షన్ వద్ద జాతీయ రహదారి 16 నుండి ప్రారంభమై నగరాన్ని చుట్టి రామవరప్పాడు రింగు వద్ద జాతీయ రహదారి 65 వద్ద ముగుస్తుంది. డి వెళ్తుంది.