Топ-100
Back

ⓘ పన్నుల చెల్లింపు నిరాకరణ ..




                                               

బోర్సాడ్ సత్యాగ్రహం

బోర్సాడ్ సత్యాగ్రహం గుజరాత్కు చెందిన బోర్సాడ్ ప్రాంతంలో 1923లో సాగిన సహాయ నిరాకరణోద్యమ ఘట్టం. వల్లభ్ భాయి పటేల్ ఈ సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు. బ్రిటీష్ ప్రభుత్వం సెప్టెంబరు 1923లో ఆనంద్, బోర్సాడ్ తాలూకాల్లో బందిపోటు దొంగల దోపిడీలు సాగుతున్నాయని, ప్రభుత్వానికి ప్రజలు సహకరించట్లేదనీ కనుక తమకు అదనపు సైన్యం, పోలీసుల ఖర్చు అవసరమౌతోందంటూ లెవీ పన్ను విధించింది. ఐతే బందిపోట్లకు పోలీసులు పరోక్షంగా సహకరిస్తూండగా, వారిని పట్టించే సమాచారం చెప్పిన ప్రజలు ఆ కారణంగా బందిపోట్ల దాడికి మరణించారు. ఈ నేపథ్యంలో దీన్ని అవమానకరంగా, అన్యాయంగా భావించిన ప్రజలు వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేశారు. పట ...