Топ-100
Back

ⓘ 1972 సినిమాలు ..




                                               

పింజర (మరాఠీ సినిమా)

పింజర ప్రసిద్ధ దర్శక నిర్మాత వి.శాంతారాంచే 1972లో నిర్మించబడిన మరాఠీ సినిమా. ఈ సినిమాకు 20వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ మరాఠీ చిత్రంగా పురస్కారం లభించింది. ఈ సినిమాను అదే పేరుతో హిందీ భాషలో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు జర్మన్ సినిమా ది బ్లూ ఏంజెల్ మాతృక.